Begin typing your search above and press return to search.
మంచు లక్ష్మి ఘాటైన ఫొటో షూట్.. మైండ్ బ్లాక్
By: Tupaki Desk | 29 May 2023 1:19 PMటాలీవుడ్‌లోకి ఎంతో మంది స్టార్ల వారసులు ఎంట్రీ ఇచ్చారు. అందులో హీరోలుగా వచ్చిన వాళ్లు ఎక్కువగా ఉంటే.. హీరోయిన్లుగా వచ్చిన వాళ్లు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈమె.. నటిగా, నిర్మాతగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.
గతంలో మాదిరిగా ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయకున్నా.. మంచు లక్ష్మి మాత్రం ఫ్యాన్స్‌ను ఏమాత్రం నిరాశ పరచడం లేదు. ఇందుకోసం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ వాళ్లకు ఫొటోల రూపంలోనో, వీడియోల రూపంలోనో మజాను పంచుతూనే ఉంది. అంతేకాదు, అప్పుడప్పుడూ తన పర్సనల్ విషయాలను కూడా ఫాలోవర్ల తో పంచుకుంటూ ముందుకు సాగిపోతోంది.
ఇక, మంచు లక్ష్మి ప్రసన్న సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడూ అందాలను కూడా ఆరబోస్తూ ఉంటుంది. ముఖ్యంగా తరచూ డిజైనర్ హాట్ డ్రెస్‌లను వేసుకుని గ్లామర్ షో చేస్తూ ఉంటుంది.
ఇలా ఈ అమ్మడు తన ఘాటు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా మంచు లక్ష్మి ఓ బోల్డు ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకుంది.
తాజాగా మంచు లక్ష్మి షేర్ చేసిన ఫొటోలో ఒక పక్క స్ట్రాప్ లెస్‌గా కనిపించింది. అంతేకాదు, బాటమ్‌లో థైస్‌ను చూపించేలా ఓపెన్‌గా ఉన్న ఈ డ్రెస్‌లో ఆమె ఘాటు ఫోజులు పెట్టింది. దీంతో ఈ పిక్స్‌లో మంచు లక్ష్మి అందాలు యమ హైలైట్ అవుతోన్నాయి. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. తద్వారా ఈ ఫొటోలు అన్నీ బాగా వైలర్ అవుతోన్నాయి.
ఇదిలా ఉండగా.. మంచు లక్ష్మి గత ఏడాది 'మాన్‌స్టర్' అనే మలయాళ సినిమాలో మోహన్‌లాల్‌తో కలిసి నటించింది. ఇక, ఇప్పుడు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి 'అగ్ని నక్షత్రం' అనే సినిమాను చేసింది. ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహించారు. దీనితో పాటు మరికొన్ని ప్రాజెక్టులను సైతం ఆమె ఓకే చేసినట్లు తెలుస్తోంది.