Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: అద్దం ముందు సోకులను ఆరేసింది!

By:  Tupaki Desk   |   29 July 2019 8:44 AM GMT
ఫోటో స్టొరీ: అద్దం ముందు సోకులను ఆరేసింది!
X
మాళవిక శర్మ పేరు తెలుగులో ఎక్కువమందికి తెలిసి ఉండదు. మాస్ మహారాజా రవి తేజ సినిమా 'నేల టికెట్' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ముంబై భామ మోడలింగ్ సర్క్యూట్స్ లో పాపులర్ పేరు. అంతే కాదు.. ఈ భామ లా చదువును అభ్యసిస్తోందట. అటు చదువు..ఇటు గ్లామర్ ఫీల్డులో రాణించాలని తపన.. వీటితో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మంటలు పెట్టే కార్యక్రమాన్ని అసలు ఆపదు.

తాజాగా తన హాట్ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు. అయితే "ఎ పిక్చర్ స్పీక్స్ థౌజండ్ వర్డ్స్' అన్నట్టుగా ఈ ఫోటోకు క్యాప్షన్ అవసరమే లేదు. ఈ ఫోటోను ఒక పెద్ద అద్దం ముందు నిలబడి తీసుకుంది. డీప్ వీ నెక్ ఉండే స్లీవ్ లెస్ టాప్.. వీలైనంత పొట్టిగా ఉండే డెనిమ్ షార్ట్ ధరించి పోజివ్వడంతో హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రెస్ లాగా కనిపిస్తోంది. కరెక్ట్ గా చెప్తే "ముంబై లడ్డూ కావాలా నాయనా?" నాయనా అని నెటిజన్లను అడిగినట్టుగా ఉంది.

క్లీవేజ్ సోకులు.. నాభి అందాలు. ఒక్కటీ వదలకుండా అన్నిటిని కలిపి ఒకేసారి వడ్డించడంతో నెటిజన్లకు పిచ్చెక్కినట్టయింది. కామెంట్లు కూడా భారీ సంఖ్యలో వచ్చాయి. "ఇంతకంటే ఎవరూ సెక్సీ ఉండరు".. "డెడ్లీ పోజు.. సో సెక్సీ".. " హాట్ అండ్ బోల్డ్ బ్యూటీ" అంటూ మెచ్చుకున్నారు. ఒకరు మాత్రం "నువ్వు పులితో ఫోటోలు దిగడం నాకు నచ్చలేదు" అంటూ జరిగిపోయిన విషయాన్ని గుర్తు చేశాడు.