Begin typing your search above and press return to search.

చిట్టి పొట్టి నిక్క‌రుతో న‌టి కం లాయ‌ర్ చిందులే చిందులు

By:  Tupaki Desk   |   27 April 2021 2:30 AM GMT
చిట్టి పొట్టి నిక్క‌రుతో న‌టి కం లాయ‌ర్ చిందులే చిందులు
X
టాలీవుడ్ లో అవ‌కాశాల కోసం సెర్చ్ చేస్తూనే మ‌రోవైపు హైద‌రాబాద్ హైకోర్టులో జూనియ‌ర్ లాయ‌ర్ గా ప్రాక్టీస్ చేస్తున్న మాళ‌విక శ‌ర్మ సోష‌ల్ మీడియాల్లోనూ అంతే స్పీడ్ మీద ఉన్నారు.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఓ డ్యాన్సింగ్ వీడియో ఎర్త్ షేకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఇన్ స్టా వీడియోలో మాళ‌విక చిట్టి పొట్టి నిక్క‌రులో అదిరిపోయే డ్యాన్సులు చేస్తోంది. వెస్ట్ర‌న్ మ్యూజిక్ కి త‌గ్గ‌ట్టే మాళ‌విక లెగ్ మూవ్ మెంట్ మైండ్ బ్లాక్ చేసింది. ఆరుబ‌య‌ట మేడ‌పైన ప్రాక్టీస్ అదిరిపోయింది.

మాళ‌విక నిత్యం ఇలాంటి ఎన‌ర్జిటిక్ డ్యాన్సింగ్ వీడియోల్ని షేర్ చేస్తే ఇన్ స్టా షేక‌వ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అన్న‌ట్టు రెడ్ త‌ర్వాత మాళ‌విక న‌టిస్తున్న సినిమా ఏదీ? అన్న‌ది ఇంకా క్లారిటీ రాలేదు. ప్ర‌స్తుతానికి లాయ‌ర్ గా ప్రాక్టీస్ చేస్తోంది. కానీ కోవిడ్ విజృంభ‌ణ‌తో అన్నిటికీ బ్రేక్ ప‌డుతోంది.