Begin typing your search above and press return to search.
ఒకరిది తీరింది..మరొకరిది తీరాల్సుంది
By: Tupaki Desk | 4 Aug 2015 1:43 PM GMTవ్యక్తులుగా అందరికీ ఎవరి కోరికలు వారికుంటాయ్.. అది పక్కనపెడితే.. సినిమా నటులకి ఫలానా పాత్రలు చేయాలనే కోరిక వుంటుంది. బాలీవుడ్ బొద్దుగుమ్మ సొనాక్షి సిన్హా కోరిక తీరింది.. హాట్ బామ మల్లికా కోరిక తీరలేదు. ఇంతకీ వాళ్ళ కోరికలేంటి అంటారా..? అయితే ఓసారిటు లుక్కేయండి..
హిందీలో ఇప్పటికే కొన్ని బయోపిక్స్ వచ్చాయి. మరికొన్ని సెట్స్ పైన వున్నాయి. అలాంటి సినిమాల్లో నటించాలన్నది సొనాక్షి కోరికట. ఆ కోరిక తీరిందట ఇప్పుడు. జంజీర్ దర్శకుడు అపూర్వ లాఖియా దర్శకత్వంలో ఈ అమ్మడు చేయబోయే సినిమా బయోపిక్కే. ఏ పాత్రలోనో తెలుసా అండర్ వరల్డ్ డాన్ దావూద్ చెల్లెలు హసీనా పాత్రలో. గుండెల్లో బుల్లెట్టు దూరినట్టు వుందా..? మరేం పర్లేదు సినిమానే కదా..
ఇకపోతే సెక్సిణి మల్లికా షెరావత్ కి ఓ కోరిక వుందట. ఇది సోనాక్షి కంటే షాకింగ్ గా వుంటుంది. ద్రౌపది పాత్రలో నటించాలనేది మల్లికా బుజ్జి కోరికట. ఈ అందాల పాము కోరిక తీరిన తీరకపోయినా.. పూర్తి స్థాయి వస్త్రాపహరణం చేసి చరిత్రను తిరగారాయకపోతే చాలు.