Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: నేల టికెట్ బ్యూటీ బాల్కనీ వ్యూ

By:  Tupaki Desk   |   4 Sep 2019 1:30 AM GMT
ఫోటో స్టొరీ: నేల టికెట్ బ్యూటీ బాల్కనీ వ్యూ
X
మాళవిక శర్మ తెలుసు కదా.. మాస్ మహారాజా రవితేజ సినిమా 'నేల టికెట్' తో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ కాకపోవడంతో తర్వాత కొత్త ఆఫర్లు రాలేదు. అయితే ఆ ఆఫర్లు వచ్చేవరకూ సామాజిక మాధ్యమాల తోలు ఒలచడమే పనిగా పెట్టుకుంది. 'లా' స్టూడెంటే కానీ పాప వరస అంతా ఫ్యాషన్ స్టూడెంట్ స్టైల్ లో ఉంటుంది. అందుకే ఎప్పుడూ సోషల్ మీడియాలో సెక్షన్ ల గురించి మాట్లాడదు.. ఓన్లీ ఫోటోల గురించే మాట్లాడుతుంది.

ఈ భామ తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "త్రో బ్యాక్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంటే మాళవిక పోస్ట్ చేసిన ఫోటో ఫ్లాష్ బ్యాక్ లోనిదని మనం అర్థం చేసుకోవాలి. అయినా ఫోటోలో ఉండే హాట్ ఫ్రీక్వెన్సీ ముఖ్యం కానీ ఫోటో గతం అయితేనేం.. వర్తమానం అయితేనేం? ఫోటో విషయానికి వస్తే లైట్ బ్రౌన్ కలర్ ఫుల్ స్లీవ్స్ టీ షర్టును ధరించింది.. ప్యాంట్ ధరించకుండా కాళ్ళ అందాలను ఆరేసింది. ఒక చేతిని 'హాయ్ రబ్బా' అన్నట్టుగా మొహానికి దగ్గరగా పెట్టుకుంది.. మరో చేతిని కింద పెట్టుకుంది కానీ టీ షర్టును భుజం కిందకు లాగడంతో ఫోటో స్పైసీగా.. మసాలాగా మారిపోయింది. వీటికి తోడు ఆ హాటు ఎక్స్ ప్రెషన్ అదరహో.

ఈ ఫోటోకు నెటిజన్ల రెస్పాన్స్ సూపర్ గా ఉంది. "జనాలు మసైపోతారు".. "హాటెస్ట్ ఎక్స్ ప్రెషన్" .. "మాళవిక ఆన్ ఫైర్" అంటూ కామెంట్లు పెట్టారు. ఒక నెటిజన్ కొత్తపదం కనిపెట్టాడు "మాళవిక ఈజ్ సెక్సేషనల్" అంటూ తన క్రియేటివిటీ చూపించాడు. సాధారణ జనాలు దీన్ని ఎంతమాత్రం అర్థం చేసుకుంటారో ఏమో కానీ రామ్ గోపాల్ వర్మ లాంటివారికి మాత్రం ఇది తప్పకుండా అర్థం అవుతుంది.