Begin typing your search above and press return to search.

బిగువైన అందాలతో పిచ్చెక్కిస్తున్న దళపతి భామ..!!

By:  Tupaki Desk   |   20 Aug 2020 11:00 PM IST
బిగువైన అందాలతో పిచ్చెక్కిస్తున్న దళపతి భామ..!!
X
మలయాళ కుట్టి మాళవిక మోహనన్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో రోజు వైరల్ అవుతున్న పేరు. ఈ భామ ఒకటి రెండు హిందీ, తమిళ సినిమాలు చేసినా రావాల్సినంత గుర్తింపు రాలేదు. కానీ ఇళయదళపతి విజయ్ మాస్టర్ సినిమాలోని అమ్మడి పోస్టర్ రిలీజ్ చేసేసరికి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. అదీగాక ఇళయదళపతి విజయ్, విజయ్ సేతుపతి లాంటి సూపర్ స్టార్లతో లీడింగ్ రోల్ చేయడమంటే మాములు విషయం కాదు. త్వరలోనే మాళవికకు మంచి రోజులు రాబోతున్నాయంటే అతిశయోక్తి కాదు. మాళవిక పేరు మొన్నటి వరకు సినిమా సౌత్ సినీ ఇండస్ట్రీలకు పెద్దగా పరిచయం లేదు. కానీ ఈ బ్యూటీ గురించి ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చ మొదలైందంటే మాళవిక మ్యాటర్ ఎంత ఇంపార్టెంటో అన్పిస్తుంది కదా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కూతురే ఈ మాళవిక మోహనన్.

అలాంటిది ఇళయదళపతి విజయ్ నటిస్తున్న "మాస్టర్" సినిమా కారణంగా ఒక్కసారిగా వైరల్ అయింది. ఈ భామకు సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. అదికూడా తన అందాల ఆరబోత వలనే ఇంతటి క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ భామకు తెలుగులో ఛాన్సులు రానప్పటికీ మాస్టర్ తర్వాత ఖచ్చితంగా వస్తాయని గంపెడు ఆశలతో ఉంది. ఇప్పుడైతే సోషల్ మీడియాలో క్లీవేజ్ షోతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఈ భామ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో వి కర్వ్ డ్రెస్ ధరించి ఎద సంపద మొత్తం ప్రదర్శినగా నిలిపింది. అలా రెండు చేతులు నాజూకు నడుముకు ఆనించి చూపిస్తున్న అందాలు చూస్తూ అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. మాళవిక నిలుచున్న పోజు.. మొహంలో మత్తెక్కించే ఎక్స్ ప్రెషన్.. బిగువైన సోయగాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.