Begin typing your search above and press return to search.
2022లో పెళ్లి.. ఇంతలోనే ఇలా మంటలు ..!
By: Tupaki Desk | 23 Dec 2021 3:00 PM ISTఈ చలికాలం గిలిగింతలు పెడుతోంది! పైగా వెడ్డింగ్ సీజన్ రారమ్మని పిలుస్తోంది. ఇప్పటికే పాపులర్ బాలీవుడ్ జంటలు పెళ్లితో ఒకటవుతున్న దృశ్యం కనిపిస్తోంది. విక్కీ కౌశల్-కత్రినా కైఫ్.. పత్రలేఖ -రాజ్‌కుమార్ రావ్ లు పెళ్లి చేసుకున్నారు. దీంతో అర్జున్ కపూర్- మలైకా అరోరా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని పలువురు అభిమానులు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.
ప్రస్తుతం వీరిద్దరూ బాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ అండ్ లవింగ్ కపుల్స్ గా వెలిగిపోతున్న సంగతి తెలిసినదే. వారు ఒకరిపై మరొకరు తమ ప్రేమను వ్యక్తీకరించడానికి ఎప్పుడూ సంశయించడం లేదు. ప్రతిదీ బహిరంగమే. అయితే వారి వివాహం అనేది అభిమానులలో అత్యంత బర్నింగ్ టాపిక్ గా మారింది. జవాబు అంతుచిక్కని ప్రశ్నగా ఉంది ఇన్నాళ్లు. ఇప్పుడు ఒక జ్యోతిష్యుడు వారి భవిష్యత్తును ఊహించాడు.
జ్యోతిష్కుడు పండిట్ జగన్నాథ్ గురూజీ జ్యోతిష్య గణనల ప్రకారం..ఆ కపుల్ ముఖ పఠనం ఆధారంగా భవిష్యత్తు ఏమిటో అంచనా వేశారు. అతను మీడియాకి వివరాలందించారు. “మలైకా- అర్జున్ ఇద్దరూ అనుభవజ్ఞులు.. పరిణతి చెందిన వ్యక్తులు.. అదే వారి సంబంధంలో ప్రతిబింబిస్తుంది. ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కలిసికట్టుగా ఉండి తమ బంధాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ పంచుకునే సంబంధం గొప్పది. వారు చాలా బలమైన బంధాన్ని కలిగి ఉన్నారు`` అని తెలిపారు.
అర్జున్ ఎంతో భావోద్వేగ భాగస్వామి అని జ్యోతిష్కుడు అంచనా వెలువరించారు. మలైకా సంబంధానికి ప్రాక్టికాలిటీని ఇష్టపడతారు. ఈ బంధం వారిని ప్రత్యేకంగా ఆవిష్కరిస్తోంది. వారికి అనుకూలంగా పనిచేస్తుంది. ఈ కలయిక బలమైన బంధానికి సూచిక. ఇద్దరూ లోతైన భావోద్వేగ సంబంధాన్ని పంచుకుంటారు. వారిద్దరూ బలహీనమైన మనస్సు గలవారు కాదు`` అని అన్నారు.
పెళ్లి ఛాయిస్ ఎంత అన్నదానిపైనా మాట్లాడారు. అర్జున్ కపూర్ - మలైకా అరోరా 2022లో వివాహం చేసుకునే అవకాశం ఉంది. అయితే అర్జున్ కపూర్ నటనా జీవితంపై జ్యోతిష్కుడు కొన్ని సందేహాలను వ్యక్తం చేశాడు. ఉమ్మడిగా ప్రొడక్షన్ లోకి దిగడం వల్ల ఇద్దరి కెరీర్ లు అనేక రెట్లు వృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
మలైకా తన అభిమానుల హృదయాలను ఏలుతూనే ఉంటుంది. అర్జున్ OTT షోలకు వెళ్లడం ప్రొడక్షన్ చేయడం అతనికి గొప్ప ఆలోచన. మరోవైపు మలైకా అరోరా వరుస ఫోటోషూట్లు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మలైకా షేర్ చేసిన థై స్లిట్ డ్రెస్ సంథింగ్ హాట్ అంటూ అభిమానులు వైరల్ చేస్తున్నారు. మనేకా హరి సింఘానీ డిజైనర్ లుక్ ఇదని మలైకా వెల్లడించింది. ఎంచుకున్న పింక్ లెదర్ గౌన్.. స్పెషల్ హెయిర్ కట్ ఎంతో స్పెషల్ గా ఆకర్షణను కలిగి ఉంది.