Begin typing your search above and press return to search.

'థైస్' చూపి కవ్విస్తున్న బాలీవుడ్ ఐటమ్ సుందరి!

By:  Tupaki Desk   |   2 Feb 2021 2:00 PM IST
థైస్ చూపి కవ్విస్తున్న బాలీవుడ్ ఐటమ్ సుందరి!
X
బాలీవుడ్ ముద్దుగుమ్మ మ‌లైకా అరోరా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగానే సుపరిచితం. ఎందుకంటే టాలీవుడ్ లో పాపులర్ ఐటమ్ సాంగ్స్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో అమ్మడు చేసిన అన్ని పాట‌లు సూప‌ర్ హిట్. ఇక మలైకాది బాలీవుడ్ ఇండస్ట్రీనే కాబట్టి అక్కడి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఐటమ్ పాటలతో రెచ్చిపోయే ఈ భామ.. అదే బాలీవుడ్ లో ఏ రేంజిలో రెచ్చిపోతుందో తెలిసిందే. బాలీవుడ్ అంటేనే గ్లామర్ అనే పదానికి హద్దులు లేకుండా ఉండాలి. అందుకే ఈ అమ్మడి ఐటమ్ సాంగ్స్ కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వయసుపరంగా నలభై ఏడేళ్లు దాటిన మలైకా ప్రెసెంట్ హీరోయిన్ల‌తో స‌మానంగా ఫిట్నెస్, క్రేజ్ మెయింటైన్ చేస్తుంది. ఈ భామ యాభైకి దగ్గర పడుతున్నా లేత వయ్యారాలు కుళ్ల‌కునే విధంగా మేనిఛాయ, శరీరాకృతి మెయింటైన్ చేస్తుందంటే.. ఫిట్నెస్ అంటే ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో తెలుస్తుంది.

ఇటీవలే జిమ్ నుంచి బయటికి వస్తున్న మలైకా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జిమ్ వర్కౌట్స్ మాత్రం జోరుగా చేస్తోంది. మాజీ భ‌ర్త అర్భాజ్ ఖాన్ తో విడాకులు తీసుకున్న తర్వాత మలైకా ప్రస్తుతం బాలీవుడ్ యువహీరో అర్జున్ క‌పూర్ తో ఎఫైర్ మెయింటైన్ చేస్తోంది. అలాగని పెళ్లి చేసుకునే టెన్షన్ తనకు లేదంటుంది. అమ్మడికి మ్యారేజ్ లైఫ్ పై మలైకాకు సదభిప్రాయం లేదట. అందుకే అరవై దగ్గరపడిన వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నా.. మలైకా మాత్రం చేసుకోవడం లేదు. అయితే ఒకవైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు ఫోటోషూట్ల‌తో సోషల్ మీడియాలో మనసు దోచుకుంటుంది. తాజాగా సోఫాలో కూర్చున్న పిక్స్ షేర్ చేసింది. లాంగ్ వైట్ షర్ట్ ధరించి కేవలం బాటమ్ జీన్స్ మాత్రమే ధరించింది. స్టైలిష్ పోజులో మలైకా షర్ట్ పై ఉన్న ఫేస్ పిక్చర్ మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. వయ్యారి భామలు ఏది చేసినా వయ్యారం కనబడుతుంది అన్నట్లుగా అంతా కవర్ చేసి థైస్ బయటపెట్టింది. ఇంకేముంది ఫ్యాన్స్ పండగే చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.