Begin typing your search above and press return to search.
లోదుస్తుల పబ్లిసిటీ మరీ ఇంత ఘాటుగానా మలైకం?
By: Tupaki Desk | 2 Feb 2021 12:40 PM ISTమైకం కమ్మేలా మత్తు బిళ్ల తినిపించడంలో మలైకా అంత ఎక్స్ పర్ట్ వేరొకరు ఉండరేమో. సూటిగా గుండెను గుచ్చేయడం మలైకా ఇస్టయిల్ వేరు. హటెస్ట్ లుక్ .. స్టన్నింగ్ ఫోజులతో రెచ్చగొట్టి కుర్రకారులోకి సూటిగా దూసుకుపోవడం 47 ఏళ్ల ఈ అమ్మడికే చెల్లింది.
ఇంతకుముందు దిశా పటానీ కెల్విన్ క్లెయిన్ యాక్ట్ ని.. మొన్న ప్రగ్య జైశ్వాల్ డీజిల్ బ్రా యాక్ట్ ని కొట్టేలా ఇప్పుడు మలైకా సరికొత్త ఇన్నర్ బ్రాండ్ కి ప్రమోషన్ చేస్తోంది. ఇంతకీ అది ఏ బ్రాండ్ అన్నది అటుంచితే.. 6 నుంచి 66 వరకూ పబ్లిక్ అదే పనిగా కళ్లప్పగించే ట్రీట్ కి తెర తీసింది మలైకం.
నిరంతరం ఏదో ఒక పార్టీలో చిలౌట్ చేస్తున్న ఫోటోనో లేక బికినీ ఫోటోలు వీడియోల్నో వైరల్ చేస్తూ భారీగా ఇన్ స్టాలో ఫాలోయింగ్ పెంచుకుంది. ఇక ఈ అమ్మడు లేటెస్టుగా లోదుస్తుల ప్రచారానికి దిగిపోయింది. కేవలం ఒక్క కాంట్రాక్ట్ పేరుతో భారీగానే ఆర్జిస్తోంది అమ్మడు. వైట్ అండ్ వైట్ డిజైనర్ ఇన్ వోర్ తో దుమారం రేపుతున్న మలైకా ఫోటోలు హాట్ టాపిక్. ఇక బ్రాండ్లతో పాటు మరోవైపు టీవీ రియాలిటీ షోలతోనూ మలైకా నాలుగు చేతులా ఆర్జిస్తోంది. అప్పుడప్పుడు ఐటెమ్ నంబర్లతోనూ దుమారం రేపుతోంది. 50 కి చేరువలో సాటి భామల గుట్టంతా తెలిసిపోతుంటే ఈవిడ మాత్రం అదే పనిగా ఎలాంటి భేషజానికి పోకుండా చెలరేగుతోంది.