Begin typing your search above and press return to search.

బీచ్ అందాలతో సెగలు రేపుతున్న ఐటమ్ భామ!

By:  Tupaki Desk   |   22 March 2021 12:30 PM GMT
బీచ్ అందాలతో సెగలు రేపుతున్న ఐటమ్ భామ!
X
స్టార్ ఐటమ్ సాంగ్స్ యాక్ట్రెస్ మలైకా అరోరా.. గురించి గ్లామర్ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె చేసిన ఐటమ్ సాంగ్స్ ఎల్లప్పుడూ ఆ బ్యూటీని గుర్తు చేస్తుంటాయి. నలభై ఏళ్ళు మీదపడిన ఈ ముదురు భామ.. తనకంటే పన్నెండేళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. ఎప్పుడు చూసినా వీరిద్దరూ చెట్టాల్ పట్టాల్ వేసుకొని తిరుగుతున్నారు బహుశా లోతైన ప్రేమలో ఉన్నారేమో అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మలైకా అంటే దాదాపు బాలీవుడ్ మాత్రమే కాదు. ఇటు దక్షిణాది ఇండస్ట్రీలో కూడా సుపరిచితమే. కానీ అన్ని భాషల్లోను అమ్మడు ఐటమ్ సాంగ్స్ అందాలతో క్రేజ్ సంపాదించుకుంది.

ఇప్పటికి అదే క్రేజ్ కలిగి ఉంది. ఎందుకంటే మలైకా రోజురోజుకి మరింత యవ్వనంగా కనిపిస్తుంది. ఈ మధ్య అమ్మడు ఏం చేసినా వైరల్ అవుతోంది. అందుకే రెచ్చిపోయి మరి సోషల్ మీడియాలో అందాలను ప్రదర్శనగా నిలుపుతుంది. తాజాగా మలైకా బీచ్ లో తడిసిన అందాలతో ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో మలైకాను చూస్తూ కుర్రకారు వేడెక్కిపోతున్నారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ డెబూ రత్నానితో జరిపిన ఈ గ్లామరస్ ఫోటోషూట్ లో మలైకా అందాలతో రచ్చచేసిందని చెప్పవచ్చు. ఈసారి సమ్మర్ ఇక్కడే ఉందంటూ.. బాహ్య అందాలతో పాటు లోపలి ఒంపులను కూడా కెమెరా ముందు పెట్టేసింది. ప్రస్తుతం వయ్యారిని చూస్తూ నేటిజన్లు వెర్రేత్తిపోతున్నారు. కానీ బీచ్ లో రెట్టింపు అందంతో మెరవడం ఆశ్చర్యం. ప్రస్తుతం మలైకా బీచ్ సెగలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.