Begin typing your search above and press return to search.
ఫోటోటాక్ : హాట్ బ్యూటీ క్రేజీ ఫోజ్
By: Tupaki Desk | 1 April 2022 8:00 AM ISTబాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ప్రతి ఒక్క ఇండియన్ సినీ ప్రేమికులకు మరియు నెటిజన్స్ కు సుపరిచితురాలు మలైక అరోరా. ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట హడావుడి చేస్తున్న విషయం తెల్సిందే. వెండి తెర.. బుల్లి తెర మరియు డిజిటల్ ఫార్మట్ ఇలా ప్రతి చోట కూడా తన యొక్క అందాలను విందు చేసిన ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో కుర్ర కారును రెచ్చగొడుతోంది.
హీరోయిన్ గా చేసిన సినిమాలు కొన్నే అయినా కూడా మలైకా అనగానే ఒక ఫైర్ అండ్ హాట్ బ్యూటీ ని జనాలు ఊహించుకునే స్థాయిక ఆమె వచ్చింది అనడంలో సందేహం లేదు. ఇండస్ట్రీలో ఆమె సినిమాలు చేసినప్పటి కంటే ఇప్పుడు ఇన్ స్టా లో హాట్ ఫోటో లు మరియు వీడియో లు చేయడం ద్వారా ఎక్కువ గుర్తింపు దక్కించుకుంది. అంతే కాకుండా ఈ అమ్మడు మీడియాలో కూడా రెగ్యులర్ గా ఉంటుంది.
బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సౌత్ ఆడియన్స్ కూడా ఈ అమ్మడి అందాలను ఆరాధించే స్థాయిని వచ్చింది. నాలుగు పదుల వయసు దాటినా కూడా పాతికేళ్ల హీరోయిన్స్ కు ఈమె పోటీ ని ఇవ్వగల అందాల ఆరబోత చేస్తుంది. అంతులేని అందాల విందుతో ఈ అమ్మడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు అందాల ఆరబోత చర్చనీయాంశం అయ్యింది.
హాట్ బ్యూటీ మలైకా తన థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ క్యూట్ గా క్రేజీ ఫోజ్ ను ఇచ్చింది. ఈ ఫోజ్ లో అమ్మడి అందం ఆకట్టుకుఏ విధంగా ఉందంటూ.. ఈ ఫోటోలో మలైకను చూస్తుంటే కనీసం ముప్పై ఏళ్లు అన్నా కూడా నమ్మడం కష్టంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఫిజికల్ ఫిట్ నెస్ విషయంలో మలైకా ను ఎంతగా పొగిడినా తక్కువే. ఆమె అందం గా కనిపించేందుకు అనుసరించే విధానాలు కూడా ఎంతో మందికి ఆదర్శం అనడంలో సందేహం లేదు.
మలైకా కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకుంది. సినిమాల విషయంలో ఆసక్తి లేకున్నా కూడా సోషల్ మీడియాలో తన ఫోటోలు మరియు వీడియో లు షేర్ చేయడం ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంటుంది. గత కొన్నాళ్లుగా ఒక బాలీవుడ్ యంగ్ హీరోతో ఈమె లివింగ్ రిలేషన్ లో ఉందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తనకంటే చాలా చిన్నవాడు అయిన ఆ హీరోను ఈమె త్వరలో పెళ్లి చేసుకుంటుందనే పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి.