Begin typing your search above and press return to search.
#గప్ చుప్.. మలైకా ఆదాయం అదేనా?
By: Tupaki Desk | 1 Feb 2022 10:00 AM ISTసోషల్ మీడియా యుగంలో సింపుల్ ట్రిక్ తో ఆదాయం ఆర్జించేవారెందరో. నేటితరం మోడల్స్ .. నవతరం కథానాయికలు చాలా తెలివిగా నాలుగు చేతులా ఆదాయ ఆర్జన చేస్తున్నారు. అయితే అందుకు తొలిగా యూత్ ని ఆకర్షించే మంత్రం పటిస్తూ చాలా చేయాల్సి ఉంటుంది. వేడెక్కించే హాట్ ఫోటోలు వీడియోలతో సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ అనుచరుల్ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఇప్పటికే ఆరితేరిపోయిన నటీమణులు ఉన్నారు. ఇక అందాల మలైకా అరోరా ఖాన్ కి ఇన్ స్టా యూట్యూబ్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
సుమారు 50 కి చేరువైన ఈ బ్యూటీ నిరంతరం వేడెక్కించే ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ కోట్లాదిగా ఫాలోవర్స్ ని పెంచుకుంది. ఒక్కో క్లిక్ కి లక్షలలో లైక్ లకు బోలెడంత ఆదాయం ఆర్జిస్తోంది మలైకా. అయితే నెటిజనుల్ని కంటిన్యూగా అలరించాలంటే అంత ఆషామాషీ కాదు. కానీ మలైకాకు ఆ ట్రిక్ ఏంటో బాగా తెలుసు. నిరంతరం తన ఎద అందాలను ఆవిష్కరిస్తూ లేదా థై షోస్ చేస్తూ చిట్టి పొట్టి నిక్కర్లలో వేడెక్కిస్తూ ఈ భామ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఆ ఫోటోలు నెట్ లో సునామీ స్పీడ్ తో దూసుకుపోతూనే ఉన్నాయి.
తాజాగా మలైకా షేర్ చేసిన హాట్ ఫోటోగ్రాఫ్ అంతార్జాలాన్ని ఓ రేంజులో షేక్ చేస్తోంది. మలైకా ఎద అందాల్ని ఎలివేట్ చేస్తూ రోజూ ఫోటోలు దిగుతూ వాటిని మార్కెటింగ్ చేస్తున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. నిరంతరం మలైకాకు సోషల్ మీడియాల్లో ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. ఇలా లక్షల్లో లైక్ లు క్లిక్ లతో సోషల్ మీడియా ఆదాయం బాగానే పెంచుకుంది. కుర్రజనం ఈ హాట్ ఆంటీ గారి ఫోటోగ్రాఫ్స్ కి ఫిదా అయిపోతూ బాగానే చిల్ అవుతున్నారు. రియాలిటీ షోలు తగ్గినా సోషల్ మీడియా షోలతో ఈ అమ్మడు బాగానే ఆర్జిస్తోంది మరి.