Begin typing your search above and press return to search.
ఇంగ్లీష్ భాషలో మహేష్ రాజమౌళి సినిమా..!
By: Tupaki Desk | 3 March 2023 1:00 PM GMTఆస్కార్ కి అడుగు దూరంలో ఉన్న ఆర్.ఆర్.ఆర్ సినిమా డైరెక్టర్ గా రాజమౌళి పేరు ప్రపంచమంతా మారుమోగుతుంది. తెలుగు సినిమాకు అదే మన ఇండియన్ సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ ఆస్కార్ దాకా వెళ్లడం అన్నది ఒక కల నిజం అవుతుంది అన్నట్టు ఉంది.
నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ నామినేషన్ రాగా అప్పటి నుంచి సినిమాను నెక్స్ట్ లెవెల్ లో ప్రమోట్ చేస్తూ వచ్చారు రాజమౌళి అండ్ టీం. ఆఫ్టర్ ఆర్.ఆర్.ఆర్ రాజమౌళి మహేష్ తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను హాలీవుడ్ రేంజ్ కి తగినట్టుగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఆర్.ఆర్.ఆర్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తోనే ఈ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకోగా తర్వాత చేస్తున్న మహేష్ సినిమాను ఇంగ్లీష్ లో కూడా తీసే ప్లాన్ చేస్తున్నారట. ఆర్.ఆర్.ఆర్ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి జక్కన్న తన ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు.
మహేష్ సినిమాను ఇండియన్ భాషలతో పాటుగా ఇంగ్లీష్ లో కూడా తెరకెక్కిస్తారని తెలుస్తుంది. సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మహేష్ సినిమా తెరకెక్కుతుంది. అదే జరిగితే తెలుగు సినిమా నుంచి డైరెక్టర్ పాన్ వరల్డ్ సినిమాకు మహేష్ షిఫ్ట్ అయినట్టే లెక్క.
ఆర్.ఆర్.ఆర్ తో తన మీద మరింత బాధ్యత పెరిగిన విషయాన్ని గుర్తించిన రాజమౌళి మహేష్ సినిమాను అందుకు తగినట్టుగానే రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు కొంతమంది హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తారని కూడా చెబుతున్నారు. ఇప్పటికే సినిమా కథ లైన్ రెడీ అవగా ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో విజయేంద్ర ప్రసాద్ ఉన్నట్టు తెలుస్తుంది.
సో మహేష్ తో రాజమౌళి చేసేది హాలీవుడ్ సినిమా అని ఫిక్స్ అవ్వొచ్చు. ఆర్.ఆర్.ఆర్ తో సాంగ్ తోనే ఆస్కార్ కి నామినేట్ అయిన రాజమౌళి ఈసారి సినిమాను డైరెక్ట్ నామినేషన్స్ లో ఉండేలా సిద్ధమవుతున్నారు. ఏది ఏమైనా ఇండియన్ సినిమాకు ఇది గోల్డెన్ పీరియడ్ అని మాత్రం చెప్పొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.