Begin typing your search above and press return to search.
ఈ ప్రామిస్.. ఆ పొలిస్ లా ఉంది మహేషూ
By: Tupaki Desk | 8 March 2018 7:01 AM GMTమాడ్యులేషన్ విషయంలో మహేష్ బాబు కొత్తగా ప్రయత్నిస్తూ ఉంటాడు. రెగ్యులర్ వర్డ్స్ నే మహేష్ తన స్టైల్ తో మాయ చేసేస్తుంటాడు. కొన్ని డైలాగ్స్ అయితే ట్రేడ్ మార్క్స్ లాగా నిలిచిపోతుంటాయి. ఇప్పుడు భరత్ అనే నేను చిత్రంలో కూడా ఇలాంటి ప్రయత్నం చేసినట్లుగా ఉన్నాడు సూపర్ స్టార్. మాట మీద నిలబడే ముఖ్యమంత్రి భరత్ రామ్ గా కనిపించబోతున్న మహేష్.. ఏదైనా ప్రామిస్ చేస్తే నిలబెట్టుకునే రోల్ ఇది.
అందుకే ఈ సినిమాలో తను తెగ ప్రామిస్ లు చేస్తాడట. అలాగే కొందరితో చేయిస్తాడట కూడా. ఈ సందర్భంగా.. ప్రామిస్.. అనే పదాన్ని పలుమార్లు ఉఫయోగిస్తాడట మహేష్. అందుకే ఈ వర్డ్ ను స్పెషల్ గా పలికించి.. రీసెంట్ గా రిలీజ్ చేసిన విజన్.. అదేనండీ టీజర్ లో కూడా పెట్టారు. కానీ ఈ ప్రామిస్ అంటూ మహేష్ పలికిన విధానం చూస్తే.. మహేష్ పలికిన మరో స్పెషల్ వర్డ్ గుర్తుకు రావడంలో ఆశ్చర్యం లేదు. కొన్నేళ్ల క్రితం శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ నటించిన దూకుడు మూవీ గురించి తెలుసు కదా.
ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన మహేష్ బాబు.. పొలీస్ అంటూ తెగ పొగరుగా పలుకుతాడు. అప్పుడు పొలీస్ అంటూ సాగతీసి పలికిన టైప్ లోనే.. ఇప్పుడు ప్రామిస్ అనే సౌండింగ్ కూడా ఉంది. సహజంగా మహేష్ మాటల్లో ఇలాంటి రిపీట్స్ కనిపించవు కానీ.. ఇప్పుడు మాత్రం ఎందుకో సౌండింగ్ తెగ మ్యాచ్ అవుతోంది.