Begin typing your search above and press return to search.
గుండు తో షాక్ ఇచ్చిన మహేష్ హీరోయిన్
By: Tupaki Desk | 27 Jun 2023 5:00 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 'టక్కరి దొంగ' చిత్రం చాలా ప్రత్యేకమైనది. కమర్షియల్ గా సక్సెస్ అవ్వకున్నా కూడా ఈ తరం స్టార్ హీరోల్లో కౌ బాయ్ సినిమా చేసిన ఘనత మహేష్ బాబుకు తెచ్చి పెట్టిన టక్కరి దొంగ చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు. మహేష్ బాబుకు జోడీగా టక్కరి దొంగ సినిమాలో బిపాసా మరియు లిసా రే హీరోయిన్స్ గా నటించిన విషయం తెల్సిందే.
టక్కరి దొంగ తర్వాత ఆ ఇద్దరు హీరోయిన్స్ కూడా తెలుగులో పెద్దగా కనిపించలేదు. కానీ బిపాసా బసు ఇప్పటికి కూడా బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగానే ఉంది.
ఇక మరో హీరోయిన్ లిసా రే మాత్రం అప్పుడప్పుడు హిందీ సినిమాలు మరియు సిరీస్ ల్లో కనిపిస్తూ వచ్చింది.
సిరీస్ లు మరియు సినిమాల్లో లిసా రే కనిపించింది కొంతే అయినా కూడా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే ఫోటోలు మరియు వీడియోల కారణంగా ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది.
తాజాగా ఈ ఫోటోతో అందరి దృష్టిని ఆకర్షించడం మాత్రమే కాకుండా అందరికీ కూడా షాక్ ఇచ్చింది.
గుండులో లిసా రే ను చూసిన నెటిజన్స్ షాక్ అయ్యారు. ఒక మ్యాగజైన్ కోసం ఈ అమ్మడు ఈ సాహసం చేసింది. అది నిజమైనా గుండేనా అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే మరి కొందరు లిసా రే గుండులో కూడా చాలా అందంగా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి లిసా రే కొత్త స్టిల్ సోషల్ మీడియా ను కుదిపేస్తోంది.