Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : అల్లరి సీతూ డీసెంట్ గౌతమ్ తో మహేష్
By: Tupaki Desk | 14 Nov 2020 4:00 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దుబాయిలో హాలీడే ట్రిప్ లో ఉన్నాడు. ప్రతి నెల లేదా రెండు నెలలకు రెగ్యులర్ గా విదేశాల్లో చెక్కర్లు కొట్టే మహేష్ బాబు ఫ్యామిలీ కరోనా కారణంగా 9 నెలలు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. ఎట్టకేలకు దుబాయికి హాలీ డే ట్రిప్ వేశారు. ఇటీవలే అక్కడకు వెళ్లిన ఈ సూపర్ స్టార్ ఫ్యామిలీ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉన్నారు. అక్కడ క్యూట్ మూమెంట్స్ ను బ్యూటీ ఫుల్ మూమెంట్స్ ను నమ్రత షేర్ చేస్తూనే ఉంది. తాజాగా న్రమత షేర్ చేసిన ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
చిన్నప్పటి నుండి కూడా సీతూ పాప చాలా యాక్టివ్ అనే విషయం తెల్సిందే. నెట్టింట చాలా యాక్టివ్ గా కనిపించే సితార ఎప్పుడూ కూడా తండ్రి తో అల్లరి చేస్తూనే ఉంటుంది. సూపర్ స్టార్ అయినా కూడా తన పిల్లల అల్లరిని ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు తను కూడా అల్లరి చేస్తూ మహేష్ బాబు వారితో చాలా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ ఫొటోలో అల్లరి సితారతో పాటు ఎప్పుడు డీసెంట్ గా చిరు నవ్వుతో కనిపించే గౌతమ్ ను చూడవచ్చు. ఈ ఫొటోను షేర్ చేసిన నమ్రత దీపావళి శుభాకాంక్షలను తెలియజేసింది.