Begin typing your search above and press return to search.
మహేష్ ఫ్యాన్స్ మరోసారి సత్తా చాటారు
By: Tupaki Desk | 8 Nov 2020 9:50 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన షూటింగ్ లో ఉన్నా లేకున్నా కూడా సోషల్ మీడియా ట్రెండ్డింగ్ లో మాత్రం ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో పలు సార్లు సోషల్ మీడియా రికార్డులను ఆయన అభిమానులు సొంతం చేసుకున్నారు. తాజాగా మరో రికార్డుపై అభిమానులు కన్నేశారు. సందర్బం ఏమీ లేకున్నా కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆయన పేరుతో హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేసే పని పెట్టుకున్నారు.
నిన్న మొదలైన #BoxOfficeEmperorSSMB హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది. నేడు సాయంత్రం వరకు 100 మిలియన్ ల ట్వీట్స్ నమోదు అవ్వాలని ఫ్యాన్స్ టార్గెట్ పెట్టుకున్నారు. కాని నేడు ఉదయం 9 గంటల వరకే 92 మిలియన్ ల ట్వీట్స్ నమోదు అయ్యాయి. ఈసారి మహేష్ ఫ్యాన్స్ సంచలన రికార్డును తమ పేరున క్రియేట్ చేసుకోవడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ను సత్తా చాటేందుకు ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్డింగ్ ను మొదలు పెట్టారు. ఇతర హీరోల రికార్డులను బద్దలు కొట్టేందుకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన ప్రయత్నం సూపర్ హిట్ అయ్యింది.