Begin typing your search above and press return to search.
రేపు 10 గంటలకు.. గుర్తుపెట్టుకోండి..
By: Tupaki Desk | 31 March 2018 11:01 PM ISTఈ రోజుల్లో హీరోయిన్స్ వయసు నాలుగు పదుల దాటినా తెలియదు. హీరోల వయసు మూడు పదులు దాటితే.. ఇట్టే అర్థమైపోతుందని కొందరు కామెంట్స్ చేస్తుంటారు. అలా కామెంట్స్ చేసేవారికి ఎవరిని చూపించాలో చెప్పనక్కర్లేదు అనుకుంటా.. మహేష్ బాబు అంటే హ్యాండ్సమ్ - హ్యాండ్సమ్ అంటే మహేష్.. ఈ నానార్ధం ప్రతి అమ్మాయికి తెలుసు. అసలు మ్యాటర్ లోకి వస్తే మహేష్ లుక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
వయసు తో ప్రతి సారి ఏప్రిల్ ఫుల్ చేసే మహేష్ భరత్ అనే నేను సినిమాలో ఒక పోస్టర్ ద్వారా కూడా ఒక్కసారిగా ఎవరి యువ మహేష్ అనేలా అడ్వాన్స్ ఏప్రిల్ ఫుల్ చేశాడు. నిజంగా స్టైల్ లో మహేష్ కు పోటీ ఎవరురారు. బాలీవుడ్ ముద్దుగుమ్మలే మహేష్ అంటే పడి చస్తారు. ఇకపోతే రేపు చిత్ర యూనిట్ ఐ డోంట్ నో అనే పాటను రిలీజ్ చేయబోతోంది. కరెక్ట్ గా రేపు 10 గంటలకు ఆ సాంగ్ వైరల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. పక్కా.. ఇది గుర్తు పెట్టుకోండి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.
మహేష్ పాటలో చాలా స్టైలిష్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ పాటలో స్టెప్పులు అదిరేలా ఉంటాయని ఫ్యాన్స్ ఒక్కసారిగా గంతులు వేస్తారని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక సినిమా ఆడియో వేడుకను హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.