Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: దివ్య దృష్టి భామ..దివ్యమైన గ్లామరసం!
By: Tupaki Desk | 22 April 2020 4:40 PM ISTఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన ముంబై భామ మధురిమ పేరు తెలియనివారు తక్కువమందే ఉంటారు. 'సరదాగా కాసేపు'.. 'షాడో'.. 'కొత్త జంట'.. 'టెంపర్'.. లాంటి పలు సినిమాల్లో నటించడంతో పాటుగా కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో స్టెప్పులేసి మాసు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. మధురిమ అసలే హాట్ భామ.. అందుకే ఆ హాట్ నెస్ అంతా తన సోషల్ మీడియా ఖాతాల్లో శాంపిల్ గా కనిపిస్తూ ఉంటుంది. తరచుగా కత్తిలాంటి ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఏడిపించడం అనేది మధురిమకు ఒక ఘాటు హాబీ.
పైన ఉన్న ఫోటోలో మధురిమ ఎంతో మధురంగా గ్లామరసం చిందించింది. నిజానికి చాలామంది ఈ లాక్ డౌన్ సమయంలో ఆందోళనకు గురవుతున్నారు. అలాంటి ఆందోళనలకు మందు ఏంటి అంటే.. వారికి అనుక్షణం.. ప్రతిక్షణం కరోనా లైవ్ స్కోర్ చూపించడం కాదు. వారికి ఉన్న టెన్షన్ ను పదిరెట్లు చేయడం కాదు. ఇలా మధురిమ తరహాలో చేతనైనంత గ్లామర్ సమాజ సేవ చేసేవారి సేవలను గుర్తించమని చెప్పాలి. అప్పుడే ఆందోళనలు తగ్గుతాయి. అయినా ఏమాటకామాటే చెప్పుకోవాలి. మధురిమ పేరులోనే మధురం ఉంది. ఇలాంటి భామలు లేకపోతే మన ప్రపంచం ఏమవుతుందో ఆలోచించుకోవాలి అంటేనే చాలా కష్టంగా ఉంది.
ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి ఫోటోలు ఎప్పుడు దిశాపటాని కేరాఫ్ అడ్రస్ గా ఉంటుందన్న సంగతి దశదిశలా తెలిసిన విషయమే. కానీ మధురిమ కూడా పటానికి పోటీ అన్నట్టుగా హాట్ నెస్ డోసు పెంచడం ఎంతో ఆసక్తికరం. ఇక మధురిమ ప్రొఫెషనల్ విషయాలు మాట్లాడుకుంటే ప్రస్తుతం 'దివ్య దృష్టి' అనే సీరియల్లో నటిస్తోంది. ఈ సీరియల్ స్టార్ ప్లస్ ఛానల్ లో ప్రసారం అవుతోంది.