Begin typing your search above and press return to search.

సినిమాల్లోకంటే బయటే బికినీలు ఎక్కువ

By:  Tupaki Desk   |   9 July 2016 6:39 AM GMT
సినిమాల్లోకంటే బయటే బికినీలు ఎక్కువ
X
సినిమా కంటే ఏదో ఒక కబుర్లతోనే వార్తల్లో నానతూ ఉంటుంది బాలీవుడ్ హాటీ లీసా హెడెన్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆరేళ్లు దాటిపోయినా.. ఇప్పటికీ సరైన హిట్ ఆమె అకౌంట్ లో లేదు. రీసెంట్ గా హౌజ్ ఫుల్ 3 మంచి హిట్ సాధించడం ఒక్కటే.. మొత్తం ఈమె కెరీర్ లో చెప్పుకోవాల్సిన విషయం. అయితే.. సినిమాల్లో నటన కంటే వాటిలో అందాల ఆరబోతతోనే ఎక్కువగా పేరు గుర్తింపు సాధించడం లీసా స్పెషాలిటీ.

బాలీవుడ్ లో ఎక్స్ పోజింగ్ అండ్ గ్లామర్ లకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఈ మధ్య బాగానే అర్ధం చేసుకుంది లీసా హెడెన్. అందుకే వరుసగా తన హాట్ నెస్ ని బయటపెట్టే ఫోటోలను నెట్ లో పెట్టేస్తోంది. ప్రొఫెషనల్ గానే కాదు.. పర్సనల్ గా టూర్లు వేసుకున్నా.. అన్నిటినీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడం విశేషం. అన్నిటిలోకి కామన్ గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. చాలా వరకు ఫోటోల్లో ఈమె టు పీస్ బికినీలో మాత్రమే దర్శనమిస్తోంది. అందులో కొన్నైతే టాప్ లెస్ బాపతుగా కూడా అనిపిస్తాయి.

రెండేళ్ల క్రితం మెక్సికో బీచ్ లలో ఇలాగే సందడి చేసింది లీసా హెడెన్. బికినీ వేషాలతో అక్కడ మతి పోగొట్టేశాక.. గోవాలో కూడా ఇదే టైపు డ్రస్సులతో హల్ చల్ చేసింది. తాజాగా థాయ్ లాండ్ దీవుల్లో మళ్లీ టూపీస్ బికినీల పవర్ ఏంటో చూపించింది. అసలు నిజంగా చెప్పాలంటే సినిమాల్లోకంటే ఎక్కువగా గ్లామర్ అంతా రోడ్ పైనే చూపించేస్తోంది లీసా హెడెన్.