Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: హాటు వెంకటలక్ష్మి

By:  Tupaki Desk   |   1 Jan 2019 8:05 AM GMT
ఫోటో స్టొరీ: హాటు వెంకటలక్ష్మి
X
నిగనిగలాడే మేనిరంగు ఉండే మిల్కీ బ్యూటీల లిస్టు లో లక్ష్మి రాయ్ పేరు తప్పనిసరిగా ఉంటుంది. ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నట్టుగా ఉండే ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు 'సర్దార్ గబ్బర్ సింగ్' లో ఐటెం బ్యూటీగా పరిచయమే. ఆ తర్వాత 'ఖైది నం. 150' లో రత్తాలుగా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక ఈ పాలరాతి శిల్పం సోషల్ మీడియాలో నెటిజనులకు నిద్రలేకుండా చేయడంలో మహా నేర్పరి.

డిసెంబర్ 31 న తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఇది ఫుల్ ఫోటో కాదట. హాఫ్ ఫోటోనే అని చెప్పింది. "నేను ఇలా 2018 కి బై బై చెప్తున్నాను! ఈ ఏడాదికి ఇది నా లాస్ట్ పోస్ట్. 2019 లో నేను ఫుల్ పిక్ పోస్ట్ చేస్తాను". హాఫ్ ఫోటో పోస్ట్ చేసి.. ఫుల్ ఫోటోను మళ్ళీ పోస్ట్ చేస్తానని హామీ ఇచ్చింది. హాఫ్ ఫోటోనే రచ్చ రంబోలా లా ఉంది. బ్రైట్ గా ఉన్న నీలం రంగు లో వస్త్రం మాత్రమే ధరించిన ఈ భామ పైవస్త్రం మాత్రం ధరించలేదు. ఆమె అందాలను ఏమాత్రం దాచుకోకుండా ప్రదర్శించి 2018 కు ఒక మంచి వీడ్కోలు చెప్పింది. లాస్ట్ ఫోటోనే గానీ లస్ట్ పెంచే పోస్ట్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. హాఫ్ ఫోటోనే ఇలా ఉంటే ఫుల్లు ఫోటో పోస్ట్ చేస్తే ఇక జనాలు ఎమైపోతారో!

సినిమాల విషయానికి వస్తే ఈ భామ 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో కమెడియన్లు మధునందన్.. ప్రవీణ్ లు లీడ్ రోల్స్ నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.