Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: బికినీలో జీరో సైజ్ రత్తాలు

By:  Tupaki Desk   |   24 Sep 2019 5:19 AM GMT
ఫోటో స్టొరీ: బికినీలో జీరో సైజ్ రత్తాలు
X
ఈ గ్లామర్ ప్రపంచంలో ఎన్నో అందాలు ఉంటాయి. అలాంటి అందాలలో రాయ్ లక్ష్మి ఒకరు. ఆమె ఎవరు అని మీరు అడిగితే కళాపోషణ ఫ్రీక్వెన్సీ మీకు కాస్త తక్కువ ఉన్నట్టే. సౌత్ లో అన్నీ భాషల్లో నటించిన ఈ బ్యూటీ హిందీలో కూడా నటించింది. తెలుగులో లీడ్ రోల్స్ లో నటించినప్పటికీ ఐటెం బ్యూటీగా 'రత్తాలు' గానే పాపులర్ అయింది. సోషల్ మీడియాలో బికినీ ఫోటోలు పోస్ట్ చేసి మంటలు రేపడం ఈ భామకు హాబీ.

తాజాగా మరోసారి అదే పని చేసింది.. తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "నాతో ఒకరు ఇలా అన్నారు - 'ఇవన్నీ నువ్వు ఎలా చేస్తావో నాకు తెలీదు'. నేను వారికి - 'నాకు వేరే ఛాయిస్ ఇవ్వలేదు' అని బదులిచ్చాను" అంటూ ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. నిజమే కదా మనకు రెండు మూడు ఆప్షన్లు ఇస్తే వాటిలో ఒకటి ఎంచుకుంటాం. అదే ఛాయిస్ లేదనుకోండి.. చచ్చినట్టు ఒకే పని చేయాల్సి వస్తోంది. ఇలాంటి ఫిలాసఫీని సూపర్ బికినీ ఫోటోతో కాంబినేషన్ గా పోస్ట్ చేసింది. దీన్ని మనం రత్తాలు వేదాంతం అనుకోవాలేమో.

ఫోటోలో ఓ కత్తిలాంటి బికినీ ధరించి ఒక బీచ్ దగ్గర యమా స్టైలుగా నిలుచుంది. తలకు కొప్పు కట్టి.. కళ్ళకు చలువ కళ్ళజోడుతో ఓ హాటు పోజు ఇచ్చింది. ఈమధ్య జీరో సైజ్ మెయింటెయిన్ చేస్తోంది కదా.. అందుకే ఒక్క గ్రాము కూడా అనవసరమైన ఫ్యాట్ లేదు. పర్ఫెక్ట్ షేప్ లో ఉంది. ఈ ఫోటోకు సూపర్ కామెంట్లు వచ్చాయి. "అబ్బాయిలను చంపేలా ఉన్నావే".. "వావ్.. ఝకాస్ పోజ్".. "జీరో సైజ్ రత్తాలు".. "సూపర్ సెక్సీ బికినీ" అంటూ పొగడ్తలు కురిపించారు. ఇక రాయ్ లక్ష్మి సినిమాల విషయానికి వస్తే తమిళంలో 'సిండ్రెల్లా' అనే చిత్రంలోనూ.. కన్నడలో 'ఝాన్సి IPS' అని మూవీలోనూ నటిస్తోంది.