Begin typing your search above and press return to search.

జబర్దస్త్‌ అందం.. స్టార్‌ హీరోయిన్స్ సైతం దిగదుడుపే

By:  Tupaki Desk   |   7 April 2022 1:30 PM GMT
జబర్దస్త్‌ అందం.. స్టార్‌ హీరోయిన్స్ సైతం దిగదుడుపే
X
యాంకర్స్ అంటే పద్దతిగా.. పక్కింటి అమ్మాయిలా ఉంటారనే అభిప్రాయం ఒకప్పుడు ఉండేది. కాని ఇప్పుడు బాలీవుడ్‌ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గరు అంటూ నిరూపించుకుంటున్నారు. యాంకర్స్ ఎంతో మంది అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గకుండా స్కిన్‌ షో చేస్తున్నారు. జబర్దస్త్‌ యాంకర్స్ అనసూయ మరియు రష్మి ఇద్దరు కూడా పోటీ పడి అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

హీరోయిన్స్‌ కు ఏమాత్రం తగ్గకుండా వీరిద్దరి అందం ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇద్దరి అందం విషయం పక్కన పెడితే ఇద్దరు పిల్లల తల్లి అయిన అనసూయ ఇంకా కూడా రష్మి తో పోటీ పడటం అంటే మామూలు విషయం కాదు. ఆమె ఇప్పటికి కూడా అందాల ఆరబోత విషయం లో హీరోయిన్స్ తో పోటీ పడటం ఆమె అభిమానులను సైతం అప్పుడప్పుడు ఆశ్చర్యపర్చుతూ ఉంటుంది.

తాజాగా అనసూయ ఈ ఫోటోలను షేర్‌ చేసి ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ప్రతి గురు వారం జబర్దస్త్‌ కార్యక్రమం వస్తుంది. ఆ కార్యక్రమంలో అనసూయ ఏ కాస్ట్యూమ్స్ తో అయితే కనిపించబోతుందో ఆ కాస్ట్యూమ్స్ కు సంబంధించిన ఫోటోలను ఇలా సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ వారం ఇలా కనిపించబోతున్నట్లుగా అనసూయ చెప్పకనే చెప్పింది.

అనసూయ స్కిన్‌ షో విషయమై గతంలో... ఇప్పటికి కూడా ఎన్నో రకాల విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆమె ను ఎంతగా విమర్శించినా కూడా జనాలు ఆమెను ఏమని విభేదించినా కూడా తాను ఎలా ఉండాలని అనుకుంటే అలాగే ఉంటుంది. ఒకరి గురించి తాను మారను అంటూ తన స్టైల్ ను మార్చుకుని గట్టి మహిళ అంటూ ఆమెను అభిమానులు అభినందిస్తూ ఉంటారు.

స్కిన్‌ షో చేస్తున్నారు అంటూ విమర్శించడం ఏంటో అర్థం కాదు.. వారి యొక్క అందాన్ని చూసేందుకు ఆసక్తి లేకుండా వదిలేయండి.. అంతే కాని వారి అందాన్ని ఆరాధించే వారి కళ్లు కొట్టేలా ఎందుకు ప్రవర్తిస్తారో అర్థం కాదు. అనసూయ మాత్రమే కాకుండా ఇతర స్టార్స్ ఎవరైనా స్కిన్‌ షో చేస్తే కొందరికి ఇష్టం కొందరికి కష్టం. ఎవరి అభిప్రాయం వారిది. కనుక ఇందులో విమర్శించడానికి ఏమీ లేదు.

అనసూయ తాజా ఫోటో షూట్‌ లో టాప్ యాంగిల్‌ తో ప్రేక్షకులను కుమ్మేస్తుంది. ఎప్పటికప్పుడు చాలా విభిన్నమైన ట్రెండీ వేర్ ను ట్రై చేసే ఈ అమ్మడు తాజాగా ఈ ఫోటోలతో మరోసారి ఆకట్టుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అంటే తెలియని వారు నమ్మరు.. పైగా ఈమె ముందు స్టార్‌ హీరోయిన్స్ సైతం దిగదుడుపే అన్నట్లుగా అందంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.