Begin typing your search above and press return to search.
ధృవ ఈవెంట్: చరణ్ కు '9' అచ్చొస్తుంది
By: Tupaki Desk | 5 Dec 2016 9:17 AM ISTమామూలుగా పొలిటీషయన్లు ఎవరైనా కూడా సినిమా మీటింగులకు వచ్చారంటే.. ఏదో అలా పైపైన హీరోలను పొగిడేసి వెళిపోతారంటే. కాని ఇక్కడ తెలంగాణ మంత్రి కెటిఆర్ మాత్రం మెగా హీరో రామ్ చరణ్ కు చాలా క్లోజ్ ఫ్రెండ్. అందుకే అనుకుంట.. చరణ్ గురించి ఒక నెంబర్ సెంటిమెంట్ కూడా వివరించారాయన.
''రామ్ చరణ్ ఒక సూపర్ డూపర్ టాలెంట్.. తను చేసిన సినిమాలన్నీ చూశాను. ఎంతో కష్టపడతాడు. ధృవ తన 9వ సినిమా.. తన లక్కీ నెంబర్ 9.. పుట్టిన రోజు కూడా తొమ్మిదే. కార్ నెంబర్ కూడా 9. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా 9 కాబట్టి.. తప్పకుండా సూపర్ డూపర్ హిట్ అవుతుంది'' అంటూ జోస్యం చెప్పారు కెటిఆర్. అంతే కాదు.. చరణ్ ఫిజిక్ చూస్తే ఆయనకు మతిపోయిందట. ''అలాగే చరణ్ ఆడియో విజువల్ చూశాక.. చరణ్ కష్టం చూశాక.. నేను కూడా ఫిట్ గా అవ్వాలని అనుకుంటున్నా. చరణ్‌కు 6 ప్యాక్ ఉంది కాని.. నాకు మాత్రం వద్దు.. నాకు రెండు ప్యాకులు చాలు'' అని నవ్వుతూ చెప్పారు.
ఇక చరణ్ కూడా.. ''తెలంగాణ మంత్రి .. నాకు మంచి స్నేహితుడు.. రామ్'' అంటూ కెటి రామారావును చరణ్ పిలవడం ఇక్కడ అసలైన కొసమెరుపండోయ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/