Begin typing your search above and press return to search.
ఆదిపురుష్ ప్రీరిలీజ్: ప్రభాస్ ఎక్కువ మట్లాడరని విన్నాను కానీ..!
By: Tupaki Desk | 6 Jun 2023 11:04 PMనిజాని కి ప్రభాస్ గురించి పరిశ్రమ లో ఒక రకమైన టాక్ ఉంది. అతడు సిగ్గరి. ఎక్కువగా మాట్లాడేందు కు ఇష్టపడడు.. సెట్లో తన పని తాను చేసుకుపోతుంటాడు! అని చెబుతుంటారు. కానీ అది ఏమాత్రం నిజం కాదని అసలు గుట్టు లీక్ చేసింది కృతి సనోన్. తిరుపతి లో ఆదిపురుష్ 3డి ప్రీరిలీజ్ వేదికగా కృతి సనోన్ ప్రభాస్ గొప్ప వ్యక్తిత్వం గురించి చెబుతూ అతడు ఎక్కువ మాట్లాడరు అనే విషయాన్ని ఖండించారు. అతడు చాలా ఎక్కువ మాట్లాడతారని కృతి వెల్లడించింది.
ఈ వేదిక పై హీరోయిన్ కృతి సనన్ మాట్లాడుతూ.."అందరికీ నమస్కారం.. నమస్కారం అనాలా లేదా నేను హాయ్ డార్లింగ్స్ అని అనాలా.. ఎలా ఉన్నారు? నాకు ఇక్కడ ఉండడం చాలా చాలా ఆనందంగా ఉంది. నేను నా కెరియర్ ని తెలుగు లో ప్రారంభించా ను. ఇప్పుడు మళ్లీ తొమ్మిది సంవత్సరాల తర్వాత మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇక్కడ ఎంతో విలువైన చిత్రం-ఆదిపురుష్ వల్ల మీ ముందు ఉన్నాను. ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్.. జాన కి దేవి గా నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి క్యారెక్టర్స్ కొంతమంది నటుల కు మాత్రమే కెరియర్ లో వస్తాయి. మీ ప్రేమ వల్లే నేను ఇక్కడ ఉన్నాను.
థాంక్యూ ఫర్ ఆల్ యువర్ లవ్.. మనం సినిమాల ను ఎంచుకో లేము.. సినిమాలే మనల్ని ఎంచుకుంటాయి. ఇలాంటి సినిమా లో నన్ను.. జానకి క్యారెక్టర్ తీసుకోవడం నిజంగా నా అదృష్టం. మీ ప్రేమ ఆశీర్వాదం వల్లే నాకు ఆఫర్ వచ్చింది. నాకు ఇంకా మీ ప్రేమ ఆశీర్వాదం కావాలి. నేను మీ అందరిని ప్రేమిస్తున్నాను జైశ్రీరామ్" అని వ్యాఖ్యానించింది.
ఇక ప్రభాస్ ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటారు అని యాంకర్ ప్రదీప్ ప్రశ్నించగా..కృతి ఆసక్తికర సమాధానమిచ్చింది. "ప్రభాస్ ఎక్కువ మాట్లాడరు అని విన్నాను.. కానీ అది నిజం కాదు. తాను ఎక్కువగా మాట్లాడుతారు. తను నిజంగా డార్లింగ్ ..స్వీట్ హార్ట్. తను చాలా హాడ్ వర్కర్ .. చాలా స్వీట్ పర్సన్. అలానే ఫుడ్ ని బాగా ఇష్టపడే మనిషి కూడా. తన కళ్ళల్లో ఉన్న ప్యూరిటీ చూస్తే అసలు ఈ సినిమా లో రాముడు క్యారెక్టర్ తను తప్ప వేరే వాళ్ళు చేయగలరు అని నేను అనుకోవడం లేదు" అంటూ తన స్పీచ్ ని ముగించింది.