Begin typing your search above and press return to search.

బికినితో పిచ్చెకిస్తున్న స్టార్ హీరో కూతురు..

By:  Tupaki Desk   |   10 April 2020 9:30 AM
బికినితో పిచ్చెకిస్తున్న స్టార్ హీరో కూతురు..
X
ప్రముఖ హిందీ నటుడు జాకీ ష్రాఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అటు హిందీతో పాటు సౌత్ సినిమాల్లోనూ నటించి పాపులర్ అయ్యారు. ఆయన ఇటీవల విడుదలైన 'సాహో'లో ప్రభాస్ తండ్రి పాత్రలో కనిపించారు. జాకీ ష్రాఫ్ వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన కుమారుడు టైగర్ ష్రాఫ్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఆయన కూతురు కృష్ణ ష్రాఫ్ మాత్రం సినిమా రంగాన్ని తన కెరీర్‌గా ఎంచుకోలేదు. సినిమాల్లో నటించడం కంటే ఇతర వ్యాపారాల్లో రాణిస్తూ లైఫ్‌ ను ఎంజాయ్ చేయడంపైనే ఆమె ఎక్కువ ఆసక్తి చూపుతుందట. అన్నయ్య టైగర్ ష్రాఫ్ మాదిరిగానే కృష్ణా ష్రాఫ్ ఫిట్‌ నెస్‌ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ముంబై లో సొంతంగా జిమ్ చైన్‌ ను నిర్వహిస్తోందట.

సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండే కృష్ణ ష్రాఫ్ తాజాగా బ్లాక్ బికినీలో దిగిన ఫోటోను షేర్ చేసింది. హాట్ హాట్ ఎక్స్ పోజింగ్ తో చంపేస్తోంది. సినిమా కుటుంబం అయినప్పటికీ ఈ భామకు సినిమాల్లో నటించడం అంటే ఇష్టం మాత్రం లేదట. హీరోయిన్ గా సత్తా చాటే అవకాశం ఉన్నప్పటికీ ఆ పనిచేయడం లేదు కానీ అందాల ఆరబోతలో మాత్రం హీరోయిన్లను మించిపోతుందనే చెప్పాలి. టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా టు పీస్ బికినీ లను వేస్తూ - క్లీవేజ్ షో చేస్తూ కుర్ర కారుకి బాగానే పిచ్చెక్కిస్తోంది కృష్ణ ష్రాఫ్. తాజాగా ఈ భామ రకరకాల భంగిమల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేసి హంగామా చేస్తోంది. కృష్ణా ష్రాఫ్ అందాలను చూస్తూ కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. లాక్ డౌన్ వేళ దప్పికతో ఉన్న ఫ్యాన్స్ కి అందాలతో దాహం తీరుస్తుందని హ్యాపీ కామెంట్స్ చేస్తూ ఫోటోలను వైరల్ చేస్తున్నారు