Begin typing your search above and press return to search.

క‌థానాయిక‌ల‌కు ధీటుగా స్టార్ డాట‌ర్ బికినీ షో

By:  Tupaki Desk   |   13 Jun 2021 6:00 AM IST
క‌థానాయిక‌ల‌కు ధీటుగా స్టార్ డాట‌ర్ బికినీ షో
X
జాకీష్రాఫ్ కుమార్తె... ట్యాలెంటెడ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ సోద‌రి కృష్ణా ష్రాఫ్ ప‌రిచయం అవ‌స‌రం లేదు. ఈ భామ నిరంత‌రం ఇన్ స్టా మాధ్య‌మంలో అభిమానుల కోసం బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ ని షేర్ చేసేందుకు ఆస‌క్తిగా ఉంటుంది. ఇంత‌కుముందు త‌న మాజీ బోయ్ ఫ్రెండ్ తో ఘాటైన‌ రొమాన్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోల్ని కృష్ణా ష్రాఫ్ షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి.

తాజాగా కృష్ణ మ‌రోసారి బోల్డ్ బికినీ లుక్ తో ఇన్ స్టాగ్రామ్ లో అగ్గి రాజేసింది. వేస‌వి వ‌డ‌గాల్పుల్లో తాకిన పిల్ల‌గాలిలా యూత్ కి సేద‌దీరేందుకు ఇది ఉద్ధీప‌న ప్యాకేజీ అనే భావించాలి.

కృష్ణ ఇంకా సినిమాల్లోకి రాలేదు. కానీ క‌థానాయిక‌ల‌కు ధీటుగా అందాల్ని ఆర‌బోయ‌డంలో ప్ర‌సిద్ధి చెందింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. పూల్ సైడ్ కృష్ణా ష్రాఫ్ ట్రీట్ యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది.