Begin typing your search above and press return to search.
ఎవరితో చేస్తున్నారు కోరటాల సార్??
By: Tupaki Desk | 14 May 2018 10:50 PM ISTటాలీవుడ్ స్టార్ దర్శకుల్లో కొరటాల శివ టాప్ లో ఉన్నాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వరుసగా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటున్న కొరటాల ఇక తన మార్కేట్ ను కూడా చాలా పెంచుకుంటున్నాడు. సినిమా చేస్తే మినిమామ్ 100 కోట్ల బిజినెస్ చేస్తుంది అనేలా ఒక టాక్ ఏర్పడింది. దీంతో బడా బడా నిర్మాణ సంస్థలు అతనితో సినిమా నిర్మించాలని చూస్తున్నాయి. ఇక హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కొరటాల స్క్రిప్ట్ పట్టుకొని వచ్చడంటే చాలు ఒకే చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. భరత్ అనే నేను హిట్ తరువాత కొరటాల నెక్స్ట్ ఎవరితో చేస్తాడు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. దర్శకుడు నెక్స్ట్ సినిమా సోషల్ ఎలిమెంట్ కాకుండా విభిన్నంగా ట్రై చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా నానిని అనుకుంటున్నట్లు టాక్ వస్తోంది. నాని కి నెక్స్ట్ డేట్స్ అడ్జస్ట్ చేయవచ్చు. దీంతో అతనితో కొత్తగా ఏదైనా ట్రై చేయాలని ఆలోచిస్తున్నారట. ఇక మరో వైపు మెగాస్టార్ చిరంజీవి తో కూడా చేసే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి.
ఇక బన్నీ గురించి గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. కొరటాల స్క్రిప్ట్ రెడీ చేశాడని అల్లు అరవింద్ ఫిక్స్ కూడా చేశాడని ఏవేవో కామెంట్స్ వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే కొరటాల నెక్స్ట్ ఏంటి అనేది అధికారికంగా అయితే ఫైనల్ చేయలేదు. మరి ఎలాంటి సినిమా చేస్తాడు అని తెలిసేంత వరకు ఇలాంటి రూమర్స్ వస్తాయని ఆయన తెలుసుకుంటే మంచిది. చూద్దాం మరి కొరటాల సార్ ఎవరిని సెలెక్ట్ చెసుకుంటారో!!