Begin typing your search above and press return to search.
మహేష్ కోసం కొరటాల కొత్త ప్లాన్
By: Tupaki Desk | 18 Sept 2016 5:00 PM ISTమహేష్ బాబు ఇలా ఎందుకు చేస్తున్నాడో! సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఓ అలవాటు ఉంది. ఓ సినిమాను మొదలుపెట్టి.. అది పూర్తయ్యేవరకూ వేరే ప్రాజెక్టును పట్టాలెక్కించడు. ప్రస్తుతం చాలామంది హీరోలు ఇదే అనుసరిస్తున్నా.. మహేష్ ఇప్పటివరకూ ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్. చేస్తున్న సినిమా రిజల్ట్ తెలిసేవరకూ కనీసం కొత్త సినిమాని అనౌన్స్ చేసే అలవాటు కూడా లేదు. కానీ ఇప్పుడా ట్రెండ్ కి మహేష్ చెక్ పెట్టేస్తున్నాడు.
మురుగదాస్ మూవీ షూటింగ్ జనవరినాటికి పూర్తి చేసేసి.. ఆ తర్వాత ఒకేసారి రెండు సినిమాలు చేయనున్నాడు. అందులో ఒకటి వంశీ పైడిపల్లితో అయితే.. రెండోది శ్రీమంతుడుతో తనకు ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన కొరటాలతో చేయనున్నాడు. కొరటాలకు మహేష్ కేటాయించిన డేట్స్ ను పరిశీలిస్తే.. మహేష్ లో చేంజ్ ఈజీగా అర్ధమవుతుంది. జనవరిలో 10 రోజులు.. ఫిబ్రవరిలో 15 రోజులు.. మార్చ్ లో 10 రోజులు చొప్పున.. డేట్స్ ఇచ్చాడు సూపర్ స్టార్. ఇలా ఇవ్వాల్సిందిగా కొరటాల అడిగి మరీ తీసుకోవడం అసలు విషయం.
మహేష్ కాంబినేషన్ లో ఉండే సీన్స్ తీసేసి.. మధ్యలో మిగిలిన పార్ట్ తీస్తూ.. మహేష్ డేట్స్ ను కేవలం 40 రోజులు మాత్రమే ఉపయోగించుకోవాలని కొరటాల డిసైడ్ కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ లెక్కన మే నెలాఖరు కల్లా సినిమా పూర్తి చేసేసి. జూలై నాటికి విడుదల ప్లాన్ చేశాడట కొరటాల. వేగంగా ఫినిష్ చేసే ఈ ఆలోచన నచ్చడంతోనే మహేష్ ఇందుకు సై అన్నట్లు తెలుస్తోంది.