Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : కవర్‌ పేజీని తన అందంతో చించేసింది

By:  Tupaki Desk   |   13 Nov 2020 5:00 PM IST
ఫొటోటాక్‌ : కవర్‌ పేజీని తన అందంతో చించేసింది
X
ఈమద్య కాలంలో ప్రముఖ మ్యాగజైన్‌ ల కవర్‌‌ లపై ముద్దుగుమ్మల హాట్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవ్వడం చూస్తూనే ఉన్నాం. రోజు రోజుకు శృతి మించుతున్నట్లుగా మరింత హాట్‌ గా ముద్దుగుమ్మలు కవర్‌ లపై కనిపిస్తున్నారు. తాజాగా హాట్‌ బ్యూటీ కియారా అద్వానీ ఎల్లీ ఇండియా మ్యాగజైన్‌ కవర్‌ పై కనిపించింది. ఆమె క్లీవేజ్‌ షో కు అంతా షాక్‌ అవుతున్నారు. హాలీవుడ్‌ హీరోయిన్‌ ల రేంజ్‌ లో ఈ అమ్మడి అందాల ప్రదర్శణతో ఆ కవర్‌ పేజీ చిరిగి పోయింది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ధోనీ సినిమా తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు తెలుగులో భరత్‌ అనే నేను మరియు వినయ విధేయ రామ సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే. ఈ అమ్మడు బాలీవుడ్‌ లో ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా వరుసగా సినిమాలు చేస్తోంది. ఇటీవలే అక్షయ్‌ కుమార్‌ నటించిన లక్ష్మి సినిమాతో కూడా మెప్పించింది. ప్రస్తుతం ఈమె నాలుగు సినిమాల్లో నటిస్తుంది. మరో వైపు ఇలా హాట్‌ ఫొటో షూట్‌ లతో రచ్చ చేస్తోంది. ఎల్లీ ఇండియా మ్యాగజైన్‌ ఈ వారం కియారా అద్వానీ కవర్‌ ఫొటోతో మాంచి పబ్లిసిటీ దక్కించుకుంది. ఎక్కడ చూసినా కూడా ఈ కవర్‌ కనిపిస్తోంది.