Begin typing your search above and press return to search.
లెదర్ స్కర్ట్ లో కత్తిలా కత్రినా!
By: Tupaki Desk | 19 Oct 2022 1:00 PM ISTబాలీవుడ్ అయినా ఇంకే వుడ్ అయినా హీరోయిన్ 15 ఏళ్లకు పైగా టాప్ చైర్ లో కొనసాగడం చిన్న విషయం కాదు. అందులోనూ హీరోల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఇండియాలో చాలా అరుదుగా జరుగుతుంటుంది. వారానికో కొత్త హీరోయిన్ పరిచయమవుతున్న నేపథ్యంలో కత్రినా కైఫ్ మాత్రం తన డిమాండ్ ని ఏ మాత్రం తగ్గించుకోకుండా అలాగే మైంటైన్ చేస్తుంది.
ఓవైపు వారసుల్ని..మరోవైపు సీనియర్ భామల పోటీని తట్టుకుంటూ టాప్ గేర్ లో దూసుకుపోతుంది. బాలీవుడ్ కి ఎంత మంది దిగుమతైనా..ఎంత పోటీనా తనదైన ప్రత్యేకతను చాటుతూనే ఉంది. అమ్మడిలో కొన్ని యూనిక్ క్వాలిటీలు మిగీఆ భామల నుంచి వేరు చేస్తున్నాయన్నది వాస్తవం. కష్టపడే తత్వం...కమిట్ మెంట్ తో పనిచేయడం వంటివి క్యాట్ ని స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అమ్మడి ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
తనదైన మార్క్ అప్పీరియన్స్ తో అక్కడా దూసుకుపోతుంది. యువతలో ఎలా హాట్ టాపిక్ గా మారాలో? పక్కాగా తెలిసిన బ్యూటీ. డిజైనర్ దుస్తులు సహా ట్రెడీషనల్ వేర్స్ లోనూ అగ్గిరాజేస్తుంది. తాజాగా అమ్మడు లెదర్ స్కర్ట్ లో పెద్ద దుమారానికే తెర తీసింది. ఇదిగో ఇక్కడిలో బ్లాక్ కలర్ లెదర్ స్కర్ట్ ధరించి క్యామ్ కి ఫోజులిచ్చింది.
'ఫోన్ భూత్' ప్రమోషన్ లో బిజీగా ఉన్న అమ్మడు నైట్ పార్టీకి ఎలా వెళ్లాలి? అన్న ఆలోచన నుంచే ఇలాంటి దుస్తుల్లో మెరవాలి అని తట్టింది. నైట్ పార్టీలో సమ్ థింగ్ స్పెషల్ గా ఫోకస్ అవ్వాలని భావించి ఇలాంటి డిజైనర్ ని ఎంపిక చేసుకుంది.
శనివారం జరిగిన నైట్ పార్టీలో యూనిట్ సహా స్నేహితులతో ఇలా హ్యాంగౌట్ అయింది. అమ్మడి పోనీ టెయిల్ హైలైట్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అభిమానులు క్యాట్ అందాన్ని ఉద్దేశించి ఆసక్తికర కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.