Begin typing your search above and press return to search.

ఫోటో టాక్ : పెళ్లైనా మతులు పోగొట్టేస్తూనే ఉంది

By:  Tupaki Desk   |   26 May 2022 4:30 PM GMT
ఫోటో టాక్ : పెళ్లైనా మతులు పోగొట్టేస్తూనే ఉంది
X
బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు అందాల ప్రదర్శణ విషయంలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఒక్కరు ఇద్దరు కాదు ప్రతి ఒక్క హీరోయిన్ కూడా ట్రెండ్‌ కు తగ్గట్లుగా అందాల విందు చేస్తూ అద్బుతమైన కాస్ట్యూమ్స్ తో... ఆకట్టుకునే ఔట్‌ ఫిట్‌ తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు. తాజాగా ముద్దుగుమ్మ కత్రీనా కైఫ్ షేర్‌ చేసిన ఈ ఫోటోలు కుర్రకారు కు మతులు పొగొట్టేస్తూ ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.

సాదారణంగా సౌత్‌ హీరోయిన్స్ పెళ్లి అయిన తర్వాత కాస్త పద్దతిగా కనిపించేందుకు ఆసక్తి చూపిస్తారు. ఒక వేళ పెళ్లి అయిన హీరోయిన్స్ స్కిన్‌ షో చేసినా సౌత్‌ ప్రేక్షకులు ఒప్పుకోరు.

కాని బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు మాత్రం పెళ్లి అయిన తర్వాత ఇంకాస్త ఎక్కువ చేస్తున్నారా అన్నట్లుగా అందాల విందు చేస్తూ ఉంటారు. కత్రీనా కైఫ్ ను చూస్తుంటే ఆ మాట నిజమేనేమో అనిపించక మానదు.

ఇటీవలే బాలీవుడ్‌ స్టార్‌ విక్కీ కౌశల్‌ ను వివాహం చేసుకున్న కత్రీనా కైఫ్ తన అభిమానుల గుండెలను కత్తితో కోసినంత పని చేసింది. అందాల కత్రీనా పెళ్లి తర్వాత పూర్తిగా మడిగట్టుకుని కూర్చుంటుందేమో అని అంతా అనుకున్నారు.

కాని అంత సీన్‌ లేదు పెళ్లి అయినా కాకున్నా నేను కైఫ్ నే నైఫ్ లా తన అందాలతో కోసేస్తాను అన్నట్లుగా కత్రీనా ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంది.

అందాల కత్రీనా ఈ వైట్‌ డ్రస్ లో కన్నుల విందుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ అమ్మడి థైస్ ను ఎక్స్‌ పోజ్ చేయడంతో పాటు.. ఓర కంట కసిగా చూస్తూ ప్రతి ఒక్కరిని కూడా అబ్బుర పర్చే కత్రీనా కైఫ్ బాబోయ్‌ ఇదేం అందం అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. పెళ్లయిన తర్వాత ఈ అమ్మడి అందం కు అవధులు లేకుండా పోయాయి అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.