Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: న‌వ్వుతూ అలా సిగ్గుప‌డాలా సుంద‌రీ

By:  Tupaki Desk   |   16 Aug 2020 1:40 PM IST
ఫోటో స్టోరి: న‌వ్వుతూ అలా సిగ్గుప‌డాలా సుంద‌రీ
X
బుల్లితెర నుంచి వెండితెర‌కు ప‌రిచ‌యమైన భామ‌ల్లో షామ శికంద‌ర్.. ఊర్వ‌శి రౌతేలా.. అవికా గోర్.. అనిత హస‌నందానీ.. మౌనీ రాయ్ .. పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తాయి. ఇదే బాట‌లో బుల్లితెర నుంచి వెండితెర‌కు ప్ర‌మోటైన మ‌రో భామ క‌రిష్మా త‌న్నా. అందానికి అందం .. క‌వ్వింత ఈ అమ్మ‌డి ప్ర‌త్యేక‌త‌. అందుకే యూత్ లో ఓ రేంజులో ఫాలోయింగ్ ద‌క్కించుకుంది.

న‌చ్ భ‌లియే.. ఝ‌ల‌క్ దిక‌లాజా లాంటి టీవీ కార్య‌క్ర‌మాల‌తో పాపుల‌రై అటుపై పెద్దతెర‌కు ప‌రిచ‌య‌మైంది. వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది. అందంతో పాటు వేడెక్కించే కంటెంట్ ఈ అమ్మ‌డి ప్ర‌త్యేక‌త అనేందుకు ఇదిగో ఈ సోష‌ల్ మీడియా ఫోటో చూస్తే స‌రి.

బికినీలు స్విమ్ సూట్ లు క‌రిష్మా త‌న్నాకి కొత్తేమీ కాదు. ఇంత‌కుముందు బాత్ ట‌బ్ లుక్ లోనూ ట్రీటిచ్చింది. ప్ర‌తిసారీ ఏదో ఒక కొత్త‌ద‌నం కావాలి. అందుకే ఇదిగో ఇలా అందాల ఆర‌బోత‌తో చెల‌రేగిపోయింది. అయినా అలా న‌వ్వుతూనే ఎందుకంత సిగ్గుప‌డుతోంది? అందుకేగా ఈ ఫోటో అంత స్పెష‌ల్ అంటారా?

ఈ అమ్మడి ప్ర‌య‌త్నాలు చూసి అయినా అవ‌కాశాలివ్వ‌కుండా పోతారా? స్వ‌త‌హా గుజ‌రాతీ అయిన ఈ అమ్మ‌డు బాలీవుడ్ న‌టుడు ఉపేన్ ప‌టేల్ తో డేటింగ్ చేసి గొప్ప‌ పాపులారిటీ తెచ్చుకుంది. అటుపై హిందీ బిగ్ బాస్ ఇంటి స‌భ్యురాలిగా హీట్ పెంచింది. టీవీ షోల‌తో బిజీగా ఉంటూనే ఇలా వెండితెర ప్ర‌య‌త్నాలు వ‌దిలిపె‌ట్డం లేదు. క‌త్రోంకి కిలాడీ సీజ‌న్ 10 లోనూ ఈ అమ్మ‌డు అల‌రించింది.