Begin typing your search above and press return to search.
#విక్టోరియా సీక్రెట్స్.. బుల్లితెర నటి వీరవిహారం!?
By: Tupaki Desk | 23 Jan 2021 12:20 PM ISTమోడల్ కం టీవీనటి కరిష్మా తన్నా పరిచయం అవసరం లేదు. ఈ భామ నాగార్జున సినిమాలో ఇంతకుముందు అతిథి పాత్రలో మెరిసింది. బాలీవుడ్ లో గ్రాండ్ మస్తీ.. సంజు వంటి చిత్రాల్లో అద్భుత నటనతో మైమరిపించింది.
ప్రస్తుతం `సురాజ్ పే మంగళ్ బరీ` అనే చిత్రంలో అతిథిగా నటిస్తోంది. అలాగే లాహోర్ కాన్ఫిడెన్షియల్ అనే థ్రిల్లర్ మూవీలోనూ నాయికగా నటిస్తోంది. కరిష్మా తన్నా ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. బికినీ బీచ్ సెలబ్రేషన్స్.. విహారయాత్రలకు సంబంధించిన ఫోటోల్ని రెగ్యులర్ గా అప్ డేట్ చేస్తుంటుంది. ఇకపోతే కరిష్మా ప్రఖ్యాత లోదుస్తుల బ్రాండ్ విక్టోరియా సీక్రెట్స్ కి ప్రచారకర్తగా ఉంది.
`నాగిన్ 3` నటి లోదుస్తుల ప్రచారానికి బుల్లితెర ఆడియెన్ స్పెల్ బౌండ్ అయిపోతున్నారు. ఇంతకుముందు ఇలానే ప్రఖ్యాత జువెలరీ బ్రాండ్ కి ప్రచారం చేస్తూ.. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ లో ఓ ఆసక్తికర ఫోటోని షేర్ చేయగా అది అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫోటోలో తన ఎంగేజ్ మెంట్ రింగ్ ధరించి కనిపించడం ఆమె అభిమానులకు ఆసక్తి కలిగించింది. దీంతో కరిష్మా తన్నా నిశ్చితార్థం జరిగిందా? ఒకటే ఆరాలు మొదలయ్యాయి.
అయితే అది ఓ ప్రముఖ ఆభరణాల బ్రాండ్ కు సంబంధించిన ప్రకటన అని ఆ తర్వాత తెలిసింది. అయితే అప్పటికే తన అనుచరులు చాలా మంది తన భాగస్వామి ఎవరో చెబుతారా? అంటూ ప్రశ్నించారు. నిజంగా నిశ్చితార్థం జరిగిందా? అంటూ తరచి తరచి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు.
కరిష్మా తన్నా తన కెరీర్‌ను 2001 సంవత్సరంలో ప్రముఖ టెలివిజన్ సీరియల్ క్యుంకి సాస్ భీ కబీ బహు థితో ప్రారంభించింది. నాగార్జున - ఏక్ యోధా.. నాగిన్ 3.. ఖయామత్ కి రాత్ షోలలో తన పాత్రలకు ప్రసిద్ది చెందింది. టెలివిజన్ సీరియల్స్ కాకుండా.. నాచ్ బలియే, ఝలక్ దిక్ లాజా,... జరా నాచ్కే దిఖా వంటి అనేక రియాలిటీ సిరీస్ లలో భాగమైంది. ఖత్రోన్ కే ఖిలాడి తాజా సీజన్ ను కూడా గెలుచుకుంది. రణబీర్ కపూర్ నటించిన సంజు,... గ్రాండ్ మస్తీలతో సహా కొన్ని హిందీ చిత్రాలలో కూడా నాయికగా నటించింది.