Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: చిరు హీరోయిన్ కేకలే

By:  Tupaki Desk   |   2 Feb 2017 4:24 AM GMT
ఫోటో స్టోరి: చిరు హీరోయిన్ కేకలే
X
అప్పుడెప్పుడో శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో మెరిసిన హీరోయిన్ కరిష్మా కొటక్ గుర్తుందా? అమ్మడు అప్పటి నుండి చిరంజీవి సరసన సినిమా చేశాననే ఫీలింగ్ తప్పిస్తే.. ఇక్కడ పెద్దగా అవకాశాలు పట్టలేకపోయింది. స్వతాహాగా లండన్ నుండి వచ్చిన ఈ ఎన్నారై.. కొన్ని టివి ఛానళ్ళలో మాత్రం అడపాదడపా మెరుస్తూ హడావుడి చేస్తూనే ఉంటుందిలే.

ఇప్పుడిక అమ్మడు చాలామంది టివి స్టార్లు ఎలాగైతే తమ హాట్నెస్ తో కట్టిపారేస్తున్నారో.. అలాగే తను కూడా అదరగొట్టేయాలని ఫిక్సయినట్లుంది. అందుకే కొత్త కొత్త ఫోటో షూట్లతో దూసుకొస్తోంది. సింగిల్ వైట్ షర్టులో తన భారీ క్లీవేజ్ ను ఆరబోస్తూ అక్కడ చూడండి కరిష్మా ఎలా రెచ్చగొట్టేస్తోందో. అమ్మడు ఏ ఒంపును ఎలా ఆరబోయాలో.. ఏ సొంపును ఎలా దారబోయాలో బాగా సానబట్టేసి మరీ మనకు అర్పిస్తోంది కదూ. అందుకే ఆ అందం కేకలే అంటూ యువత గోల పెట్టేస్తున్నారు.

ఇలాంటి సెక్సీ షూట్ల తరువాత చాలామంది హీరోయిన్లకు కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేస్తున్నాయి. మరి చూద్దాం కరిష్మా కొటక్ విషయంలో ఎలాంటి ఫీట్లు జరుగతాయి రానున్న ఫ్యూచర్లో..

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/