Begin typing your search above and press return to search.
వీళ్లెవరూ కాదు! బాలీవుడ్ ఫేవరెట్ భార్య `కరణ్` అట!!
By: Tupaki Desk | 1 Dec 2020 7:37 PM ISTబాలీవుడ్ ఫేవరెట్ వైఫ్స్ ఎవరు? ప‌్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఇది. నెట్ ఫ్లిక్స్ షో `ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్`లో తనను ‘అభిమాన భార్య’ అని పిలిచిన వ్యక్తికి కరణ్ ఇచ్చిన సమాధానం ఫక్కున నవ్వించేస్తోంది.
అసలు వీళ్లెవరూ కాదు కరణ్ ఫేవరెట్ భార్య అంటూ నెటిజన్ ట్వీట్ వేయడం దానికి సమాధానంగా కరణ్ తడబడకుండా సమాధానమివ్వడం హాట్ టాపిక్ గా మారింది.
శుక్రవారం ప్రారంభమైన నెట్ ఫ్లిక్స్ షోలో సెలెబ్ భార్యలు మహీప్ కపూర్- భావ్నా పాండే- నీలం కొఠారి- సీమా ఖాన్ ఉన్నారు. ధర్మాటిక్ ఆధ్వర్యంలో షోని నిర్మించిన కరణ్ కూడా ఈ కార్యక్రమంలో కనిపించారు. నలుగురు మహిళలతో కరణ్ గాసిప్ సెషన్.. సెల్ఫీ సెషన్ హాట్ టాపిక్ గా మారాయి.
`ఫ్యాబులస్ లైవ్స్ ఇన్ బాలీవుడ్ వైవ్స్` లో అభిమాన భార్య కరణ్ జోహార్ అని మనమందరం అంగీకరించగలమని నేను అనుకుంటున్నాను.. #నెట్ ఫ్లిక్స్ ఇండియా” అంటూ ఓ వ్యక్తి సెటైర్ వేయడంతో ఆ ట్వీట్ ని ఇతరులకు షేర్ చేస్తూ కరణ్ ఇలా వ్యాఖ్యానించాడు. “సరే ఇది నిజంగా నన్ను నవ్వించింది! హాస్యం ఉన్న ట్రోల్ చాలా రిఫ్రెష్! ధన్యవాదాలు డాక్! ” అంటూ కరణ్ జోహార్ ట్వీట్ చేశారు.
కరణ్ కొంతకాలంగా సోషల్ మీడియాలో అంత స్పీడ్ చూపించడం లేదు ఎందుకనో. OTT ప్లాట్ ఫామ్ లో విడుదలైన ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ కోసం మాత్రమే కరణ్ జోహార్ తన ఉత్సాహాన్ని చూపించారు.
సోహైల్ ఖాన్ భార్య సీమా ఖాన్- సంజయ్ కపూర్ భార్య మహీప్ కపూర్- చంకీ పాండే భార్య భవన పాండే.. సమీర్ సోని భార్య నీలం కొఠారిలతో కలిసి ఈ ఫ్రేమ్ ను పంచుకున్నారు. “రెండు దశాబ్దాలుగా సాగిన స్నేహం .... మేము ప్రేమతో.. అల్పమైన జీవన పోరాటాలు..భావోద్వేగాలు.. పార్టీ సమయాలు.. చాలా ఆనందం ” అంటూ కరణ్ వ్యాఖ్యను జోడించారు.