Begin typing your search above and press return to search.
ఉగ్రం ఆ హీరో ఎందుకు కాదన్నాడో..?
By: Tupaki Desk | 2 May 2023 3:28 AM ISTనాందితో హిట్ కాంబోగా నిలిచిన విజయ్ అల్లరి నరేష్ డైరెక్టర్ హీరో జోడీ తమ నెక్స్ట్ సినిమా ఉగ్రం తో కూడా అదే రిజల్ట్ ని రిపీట్ చేయాలని చూస్తున్నారు. అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఉగ్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నరేష్ ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ కమర్షియల్ సినిమా చేసిన ఈ ఉగ్రం సినిమాపై హీరో చాలా నమ్మకంగా ఉన్నాడు. ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి కలిగించడంతో సినిమా నరేష్ ఖాతాలో మరో హిట్ పడేస్తుందని అంటున్నారు.
నాంది తర్వాత విజయ్ కనకమేడల కళ్యాణ్ రామ్ కి ఒక కథ చెప్పారట. అది ఉగ్రం కథే అని టాక్. అయితే కళ్యాణ్ రామ్ పటాస్ లో పోలీస్ రోల్ చేశారు. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ సీరియస్ రోల్ అవడం తో ఎక్కడో చిన్న అనుమానంతో కాదన్నారట. కళ్యాణ్ రామ్ చెప్పినప్పుడు కేవలం ఐడియా మాత్రమే అని నరేష్ కి ఫుల్ స్క్రిప్ట్ చెప్పడంతో ఆయన వెంటనే ఓకే చేశారని దర్శకుడు విజయ్ కనకమేడల చెప్పారు.
ఉగ్రం సినిమాలో నరేష్ యాక్షన్ సీన్స్ కోసం చాలా కష్టపడినట్టు తెలుస్తుంది. నరేష్ ని ఎప్పుడు అల్లరి చిల్లరి పాత్రల్లో చూసిన ప్రేక్షకులు సీరియస్ మోడ్ లో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నాంది రిజల్ట్ తో నరేష్ కి ఆ విషయం అర్థమైంది. అందుకే ఇక వరుస డిఫరెంట్ గా ఉండే మాస్ కథలను ఎంచుకుంటున్నాడు.
ఉగ్రం హిట్ పడితే కచ్చితంగా ఈ సినిమా వదులుకున్న హీరో అర్రె మంచి సినిమా మిస్ చేసుకున్నామని అనుకోక తప్పదు. అయినా సినీ పరిశ్రమలో ఒకరి కోసం అనుకున్న సినిమా మరొకరు చేయడం అనేది చాలా కామన్. ఉగ్రం లో అల్లరి నరేష్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు. సినిమా కోసం నరేష్ సిగరెట్లతో పాటుగా నెల రోజుల పాటు నైట్ షూట్స్ కూడా చేసినట్టు తెలుస్తుంది.