Begin typing your search above and press return to search.
'గ్లామర్ షో'లో అదరహో.. అనిపిస్తున్న తెలుగందం!
By: Tupaki Desk | 1 May 2021 7:00 AM ISTటాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగుమ్మాయిలు హీరోయిన్స్ అయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే ఇదివరకు సినిమాలు అంటే తెలుగు అమ్మాయిలకు పెద్దగా ప్రోత్సాహం లభించేది కాదు. కానీ కొన్నేళ్లుగా తల్లిదండ్రుల మైండ్ సెట్ లో కూడా మార్పులు వస్తున్నాయి. ఆడపిల్లలను కూడా మోడలింగ్, సినిమాల వైపు ప్రోత్సహస్తున్నారు. ఆ విధంగా తెలుగులో చాలామంది యంగ్ టాలెంటెడ్ అమ్మాయిలు సైడ్ క్యారెక్టర్స్ ద్వారా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత మెల్లగా లీడ్ హీరోయిన్స్ గా అదృష్టం చెక్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సైడ్ క్యారెక్టర్స్ పోషిస్తూ లీడ్ హీరోయిన్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న తెలుగమ్మాయిలలో కల్పిక గణేష్ ఒకరు.
ఇప్పటివరకు తెలుగులో చాలా సినిమాలే చేసింది. వాటిలో జులాయి, పడిపడి లేచే మనసు, ప్రయాణం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, హిట్ ఇలా దాదాపు అందరి హీరోల సినిమాల్లో నటించింది. అయితే ఈ ఏడాది కల్పిక ప్రధానపాత్రలో నటించిన 'సీత ఆన్ రోడ్' అనే సినిమా విడుదలైంది. ఆ విషయం పక్కనపెడితే.. కల్పికకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అందుకే అప్పుడప్పుడు తనలోని గ్లామర్ యాంగిల్స్ బయటికి తీస్తుంటుంది. నిజానికి కల్పిక సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినప్పటికీ హీరోయిన్స్ మెయింటైన్ చేసే శరీరాకృతిని కలిగి ఉండటం విశేషం. ఇదివరకే హీరోయిన్ గా ఎలాంటి రోల్స్ చేయడానికైనా సిద్ధమే అని చెప్పిన కల్పిక.. తాజాగా గ్లామరస్ ఫోటోషూట్ చేసి ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతే అసలే కుర్రకారులో కల్పికకు క్రేజ్ ఎక్కువ. ఊరుకుంటారా.. అలా అందంగా అందమైన మేని షో చేసేసరికి ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం కల్పిక ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.