Begin typing your search above and press return to search.
ఫొటోటాక్‌ః వావ్ కాజల్ పెళ్లి అయినా అదరహో
By: Tupaki Desk | 17 Jan 2021 7:00 AM ISTటాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత కూడా అమ్మడు సినిమాల్లో నటించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. పెళ్లి అయిన కొన్ని రోజులకే చిరంజీవితో కలిసి ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆమె మరికొన్ని సినిమాలకు కూడా సిద్దం అవుతుంది. అవి చర్చల దశలో ఉన్నాయి. వరుసగా చేస్తున్న సినిమాలతో పాటు సోషల్ మీడియా పిక్స్ తో అభిమానులకు కన్నుల వింధును ఈ అమ్మడు చేస్తుంది అనడంలో సందేహం లేదు. తాజాగా ఇన్ స్టాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
టాప్ యాంగిల్ నుండి తీసిన ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కనిపించి కనిపించనట్లుగా క్లీవేజ్ షో చేస్తూ చాలా క్యూట్ గా ఉన్న కాజల్ అగర్వాల్ సాంప్రదాయమైన డ్రస్ తో ఆకట్టుకుంది. సహజంగానే అందంగా ఉండే కాజల్ అగర్వాల్ ఈ ఫొటోలో మరింత అందంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందాల కాజల్ అగర్వాల్ పెళ్లి అయిన తర్వాత కూడా అందాల ప్రదర్శణ విషయంలో ఏమాత్రం మొహమాటం పడక పోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు కూడా ఈ అమ్మడు మరింతగా అందాల విందు చేయాలంటూ అభిమానులు ఆశ పడుతున్నారు.