Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అబ్బబ్బా.. కాజల్ కాజలేనబ్బా

By:  Tupaki Desk   |   16 Sep 2016 8:36 AM GMT
ఫోటో స్టోరి: అబ్బబ్బా.. కాజల్ కాజలేనబ్బా
X
మొత్తానికి 'జనతా గ్యారేజ్‌' సెకండాఫ్‌ లో కాజల్ చేసిన ''పక్కా లోకల్'' ఐటెం సాంగ్ ఏ రేంజులో సెగలు రేపిందో మన చూశాం. ఈ పాటను చేయడం ద్వారా సినిమాకు మాస్ ఆడియన్స్ లో క్రేజ్ పెంచేసింది ఈ సుందరాంగి. చందమామపరిచే అందాల విందుకోసం చాలామంది సినిమాను మరోసారి చూశారంటే అర్దం చేసుకోండి మరి.

ఈ పాటకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఇవాళే మీడియాలో రిలీజ్ చేశారు జనతా గ్యారేజ్ మేకర్లు. అలా కాజల్ రకరకాల ఔట్‌ ఫిట్స్ లో తన పరువాలను దారపోస్తుంటే.. ఖచ్చితంగా కుర్రాళ్ళకు గుండెలు కరిగిపోతున్నాయి. ఇకపోతే ఒక పర్టికులర్ ఫోజులో కాజల్ మాత్రం రచ్చలేపేసింది. అలా అమ్మడు సింధూరం రంగు రవికలో తన పరువాలను దారపోస్తుంటే.. తుళ్ళి పడుతున్న ఆ నడుం మడత ఉంది చూశారూ.. వామ్మో.. ఆ రేంజే వేరు.

ఆ వేడి వేడి సొగసలు చూస్తున్నవారందరూ.. మనకు ఎంతటి స్లిమ్ అండ్ సెక్సీ హీరోయిన్లు వచ్చినా కూడా.. కాజల్ కాజలేనబ్బా అంటున్నారు. అబ్బబ్బా అమ్మడు మళ్లీ ఐటెం సాంగు ఎప్పుడు చేస్తుందో తెలియదు కాని.. ఈ ఒక్కపాటతో గ్లామర్ లవర్లకు లైఫ్‌ టైమ్ మెమరీ ఇచ్చేసింది. #పక్కాలోకల్