Begin typing your search above and press return to search.

జెన్నీఫర్‌ ఏంటీ ఈ నగ్నంగా ఈ రచ్చ?

By:  Tupaki Desk   |   3 Nov 2018 7:18 AM GMT
జెన్నీఫర్‌ ఏంటీ ఈ నగ్నంగా ఈ రచ్చ?
X
హాలీవుడ్‌ నటి - గాయని జెన్నీఫర్‌ లోపేజ్‌ గురించి తెలియని సంగీత ప్రియుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో. అద్బుతమైన మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న జెనీఫర్‌ వయస్సు అయిదు పదులకు చేరువ అయినా కూడా అందాల ప్రదర్శణ మాత్రం ఆపడం లేదు. ఈ వయస్సులో కూడా ఈమె స్కిన్‌ షో చేయడంతో పాటు, తన అందంతో ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా ఈమె తన సోషల్‌ మీడియా పేజ్‌ లో దాదాపు నగ్నంగా ఉన్న ఈ ఫొటోను షేర్‌ చేసింది. ఒటిపై కేవలం ఒక చున్నీ వంటి వస్త్రం మాత్రమే ఉండటంతో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సంచలనం రేపుతోంది.

జెన్నీఫర్‌ మరీ ఇంతగా ఎందుకు రచ్చ చేస్తుందా అంటూ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతుంది. ఒక అంతర్జాతీయ మ్యాగజైన్‌ కోసం ఈతరహా ఫొటో షూట్‌ను నిర్వహించడం జరిగింది. ఆ ఫొటో షూట్‌ స్టిల్‌ ను జెన్నీ ఇలా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. జెన్నీ ఫొటోకు లక్షల్లో లైకులు కామెంట్స్‌ వస్తున్నాయి. కొందరు విమర్శలు చేస్తుంటే మరి కొందరు మాత్రం ఈ వయస్సులో కూడా నీ అందంకు మేము ఫిదా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

తన అందం గురించి జెన్నీ మాట్లాడుతూ.. నేను ఈ వయస్సులో ఇంత అందంగా కనిపించడానికి కారణం నేను చేసిన హార్డ్‌ వర్క్‌. నేను మొదటి నుండి కూడా చేసిన హార్డ్‌ వర్క్‌ వల్ల నేను ఇప్పటికి అందంగా కనిపిస్తున్నాను అని, ఫిట్‌ గా కనిపించేందుకు నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను అంది. జెన్నీ తాజా ఫొటో షూట్‌ పై నెటిజన్స్‌ రకరకాలుగా స్పందిస్తూ, జెన్నీ పక్కన్న ఆది మానవులకు చెందిన ఫొటోలు పోస్ట్‌ చేసి విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి జెన్నీ నగ్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.