Begin typing your search above and press return to search.
ఏ హీరోయిన్ ని వదల్లేదంటున్న హీరో..!
By: Tupaki Desk | 30 May 2023 11:00 PMజేడీ చక్రవర్తి.. టాలీవుడ్ ప్రజలకు అస్సలు పరిచయం చేయాల్సిన అవసరం లేని హీరో. ఆయన ఒకప్పుడు టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందిన హీరో. లవ్ స్టోరీలు చేయడంలో ఆయన దిట్ట. విలన్ గా కెరీర్ మొదలుపెట్టి.. హీరోగా గుర్తింపు పొందాడు. ఆయన కెరీర్ లో గులాబి సూపర్ హిట్ సినిమా. ఆ సినిమాలో ఆయన నటనకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.
ఆ తర్వాత మనీ, మనీ, మనీ, బొంబాయి ప్రియుడు లాంటి సినిమాల్లో నటించారు. ఆ తర్వాత హీరోగా అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత కొన్ని అడపాదడపా చిత్రాల్లో, గెస్ట్ రోల్స్ లో నటించిన ఆయన ప్రస్తుుతం వెబ్ సిరీస్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు.
డిస్నీ హాట్ స్టార్ లో ఆయన ప్రధాన పాత్ర పోషించిన ఓ వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన సిక్త్ సెన్స్ అనే షోకి వచ్చారు. ఆయన తోపాటు హీరోయిన్ ఈషా రెబ్బ కూడా రావడం విశేషం.
ఈ షోలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. యాంకర్ ఓంకార్ అడిగిన ప్రశ్నకు ఆయన చాలా బోల్డ్ గా సమాధానం ఇవ్వడం విశేషం. కెరీర్ లో ఏ హీరోయిన్ ని అయినా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించారా అని యాంకర్ అడగారు. దానికి ఆయన మా నాన్న మీద ఒట్టు, అందరూ హీరోయిన్లను ట్రై చేశా అని చెప్పడం విశేషం.
ఇక ఈ షోలో జేడీ చక్రవర్తి చాలా హంగామా చేసినట్లు తెలుస్తోంది. ఇషా రెబ్బతో కలిసి ఆయన సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్ల రియాక్షన్ కూడా సూపర్ గా ఉంది. చాలా కాలం తర్వాత జేడీ సర్ ని చూస్తున్నాం అంటూ ఎక్కువ మంది కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఆయన ఒకప్పుడు హీరోగా చేసినప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పటికీ అలానే ఉండటం విశేషం. మరో విషయం ఏమిటంటే, ఆయన ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. స్టిల్ సింగిల్ గా ఉంటుండటం విశేషం.