Begin typing your search above and press return to search.

బాబోయ్‌ క్లీ వేజ్‌ షో తో చంపేస్తోంది

By:  Tupaki Desk   |   21 Oct 2022 4:30 PM GMT
బాబోయ్‌ క్లీ వేజ్‌ షో తో చంపేస్తోంది
X
జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా ఇప్పటి వరకు భారీ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకోలేక పోయింది. కానీ తన అందాల ఆరబోత కారణంగా సోషల్‌ మీడియాలో స్టార్‌ హీరోయిన్ లకు సరసన నిలిచింది అనడంలో సందేహం లేదు. రెగ్యులర్ గా అందాల విందు ఫోటోలతో సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ మళ్లీ ఈ ఫోటోలతో రెచ్చగొడుతోంది.

క్లీ వేజ్‌ షో అంటే ఇది అన్నట్లుగా తన అందాలను చూపిస్తూ ఇతర స్టార్‌ హీరోయిన్స్ ను పక్కకు నెట్టిన జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్ గా నిలవాల్సిన అమ్మాయి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి అందాలను బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు పట్టించుకోవడం లేదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

బాలీవుడ్‌ లో ఈమె కు మంచి కమర్షియల్‌ హిట్‌ పడితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాకపోవచ్చు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.

సౌత్‌ నుండి కూడా ఈమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆ ఆఫర్లను ఈమె సద్వినియోగం చేసుకుని స్టార్‌ లకు జోడీగా నటిస్తే కచ్చితంగా ముద్దుగుమ్మ స్టార్‌ హీరోయిన్ గా నిలవడం ఖాయం.

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఆ స్థాయి లో సక్సెస్ ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. అందుకు సంబంధించి సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.

ఒక వైపు అందాల విందు చేయడంతో పాటు నటన విషయంలో ప్రతి ఒక్కరితో కూడా ప్రశంసలు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.