Begin typing your search above and press return to search.
మేము కూడా మీ టూ భాదితులమే అంటున్న మగాళ్లు !
By: Tupaki Desk | 30 Dec 2019 4:58 PM ISTగత కొన్ని రోజుల నుండి సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేస్తున్న పదం మీ టూ. తమపై జరిగిన లైంగిక దాడులు, వేధింపులను బాధితులు బహిర్గ్గతం చేయడం దీని నేపథ్యం. ముఖ్యం గా పని ప్రదేశం లో లైంగిక వేధింపులపై మీటు పుట్టుకొచ్చింది. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎందరో పెద్ద మనుషుల వెన్ను లో వణుకు పుట్టిస్తున్నది.ముఖ్యం గా మన తెలుగు రాష్ట్రాల లో సినీ ఇండస్ట్రీలో ఇది ఒక భారీ కుదుపుని తీసుకొచ్చింది. దీనిపై ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్స్ కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేయడం తో ఒక రేంజ్ కి వెళ్ళి పోయింది. అయితే , మరి కొంతమంది మాత్రం ఇది సాధారణమే అని కొట్టిపడేసారు.
అయితే , ఈ మధ్యకాలంలో ఆడవారిపైనే కాదు మగవాళ్ల పై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. మగవారి నుండి సాటి మగవారికి కూడా సరైన రక్షణ లేని సమాజంలో మనం బ్రతుకుతున్నాం అంటేనే అర్థం చేసుకోవచ్చు. తాజాగా పాకిస్థాన్ కు చెందిన ఓ దర్శకుడు తనపై ఓ మగాడు అత్యాచారానికి పాల్పడ్డాడు అని చెప్పడం అందరిని షాక్ కు గురిచేస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన జంషెద్ మెహమూద్ అనే దర్శకుడు తనపై ఓ ప్రముఖ వార్తా పత్రికకు చెందిన సీఈఓ అత్యాచారం చేశాడని చెప్పి సంచలనం క్రియేట్ చేశారు. ఎందుకంటే ఆయనపై రేప్‌కి పాల్పడిన వ్యక్తి ఎవరో కాదు.. ప్రముఖ పాకిస్థానీ వార్తా పత్రిక అయిన డాన్ సీఈఓ హమీద్ హరూన్. అయితే తనపై ఓ ప్రముఖ సీఈఓ అత్యాచారానికి పాల్పడ్డాడని రెండు నెలల క్రితమే జంషెద్ ఆరోపించారు. అయితే అతని పేరు బయట పెట్టడానికి భయ పడ్డాడు. కానీ ఇప్పుడు అతని పేరును ధైర్యంగా బయటపెడుతున్నానంటూ ట్విటర్‌లో శివాలెత్తి పోయారు.
అవును డాన్ పత్రిక సీఈఓ హమీద్ హరూన్ నన్ను రేప్ చేశాడు. ధైర్యం ఉంటే ఈ వార్తను మీ పత్రిక లో ప్రచురించండి. నేను మీటూ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. ఎందుకంటే గదుల్లో, న్యాయస్థానాల్లో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీడియాలోనే పవర్‌ఫుల్ వ్యక్తి అయిన ఒకరు నన్ను దారుణంగా రేప్ చేశాడు. ఈ విషయం గురించి నేను నా స్నేహితులకు చెబితే అందరూ జోక్‌గా తీసుకున్నారు. ఈ ఘటన జరిగి 13 ఏళ్లు అవుతోంది. అప్పుడే ఎందుకు చెప్పలేదని నన్ను నేను శపించుకుంటున్నాను. కానీ ఆ దారుణ ఘటనను మర్చిపోవడానికి నేను థెరపిస్ట్ వద్దకు వెళ్లా్ల్సి వచ్చింది. కొన్ని నెలల పాటు పాకిస్థాన్‌కు దూరంగా ఉన్నాను. ఆ నీచుడు మా నాన్న చనిపోయినప్పుడు పరామర్శించడానికి కూడా వచ్చాడు. నా జీవితం నాశనం చేశాడని మా నాన్నకు కూడా తెలుసు ’’ అని తెలిపాడు.