Begin typing your search above and press return to search.
'వెబ్ సిరీస్'లోకి మరో స్టార్ హీరో.. యంగ్ హీరోయిన్..
By: Tupaki Desk | 7 May 2020 8:00 AM ISTసౌత్ సినీ ఇండస్ట్రీలో సినిమా హీరోగా కెరీర్ ని ప్రారంభించాడు తమిళ హీరో జై. జర్నీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మంచిపేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత రాజారాణి సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించి తన అమాయకత్వంతో కూడిన నటనతో విశేషంగా ఆకట్టుకున్నాడు. ఆ మధ్య లవ్ జర్నీ పేరుతో డైరెక్ట్ సినిమా తీసి డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తెలుగు రాష్ట్రాలను అరుదుగా పలకరించే జై.. తమిళంలో చాలా హిట్ సినిమాలలో నటించాడు. అయితే గత కొంతకాలంగా జై తన వేగం తగ్గించి అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. కానీ సినిమాలు వరుసగా ప్లాప్ కావడంతో కాస్త నెమ్మదించాడు. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన జై.. డిజిటల్ ప్లాట్ ఫామ్ పై నటించాలని అనుకుంటున్నారట.
ఈ మధ్యకాలంలో విజయవంతమైన సినిమాలు లేకపోవడంతో ఖాళీ ఉన్న జై.. వెబ్ సిరీస్ లోకి రానున్నాడట. ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని స్క్రిప్ట్స్ వినడానికి కేటాయిస్తున్నాడట. ఇక తాజాగా జై అభిమానులను సంతోషపరిచే న్యూస్ ఒకటి హల్చల్ చేస్తోంది. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ వద్ద ఉన్న అసోసియేట్ డైరెక్టర్ దర్శకత్వం వహించబోయే వెబ్ సిరీస్‌లో జై నటించడానికి చర్చలు జరుగుతున్నాయట. ఈ వెబ్ సిరీస్‌ను కార్తీక్ సుబ్బరాజ్ హోమ్ ప్రొడక్షన్స్ అయిన 'స్టోన్ బెంచ్ ప్రొడక్షన్స్' నిర్మించనుంది. ఇక ఈ వెబ్ సిరీస్ డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రదర్శిస్తారట. ఈ వెబ్ సిరీస్ లో జై తో కలిసి యంగ్ యాక్ట్రెస్ వాణి భోజన్ నటించనుంది. 'ఓ మై కడవులే' సినిమాతో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది వాణి భోజన్. తర్వాత తెలుగులో మీకు మాత్రమే చెప్తా సినిమాతో అలరించింది.
వాని భోజన్ ఈ టీవీ సిరీస్‌లో జైతో జత కట్టాలని, “ఓహ్ మై కడావులే” చిత్రంతో సంచలనాత్మక సినిమా అరంగేట్రం చేసిన తరువాత వాణి భోజన్ అధిక నోట్‌లో ఉంది మరియు వెబ్ సిరీస్‌లోకి అడుగుపెట్టడానికి ఇది ఆమెకు గొప్ప ప్రాజెక్ట్ అవుతుంది. నటుడు జై చివరిసారిగా అతీంద్రియ చిత్రం ‘నీయా 2’ మరియు గత సంవత్సరం విడుదలైన వయోజన కామెడీ కాప్మారీ తెరపై కనిపించింది మరియు చాలా కాలం ఆలస్యం అయిన పార్టీతో పాటు గోపి నైనర్ దర్శకత్వం వహించిన పేరులేని చిత్రం వంటి అనేక సినిమాల్లో నటిస్తోంది.