Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కసి చూపులే అసలు అందం

By:  Tupaki Desk   |   3 Sept 2017 12:13 PM IST
ఫోటో స్టోరి: కసి చూపులే అసలు అందం
X
ఫ్యాషన్ ప్రపంచంలో ఎదిగిన మోడల్స్ సినిమాల్లో తొందరగా ఛాన్సులు దక్కించుకుంటారు అన్న విషయం తెలిసిందే. అయితే 2007 లో శ్రీలంకన్ మిస్ యూనివర్స్ గా కిరీటాన్ని సొంతం చేసుకున్న జాక్విలిన్ ఫెర్నాండేజ్ మాత్రం కాస్త లెట్ గానే వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ స్టార్ అయ్యింది.

మొదట కాస్త నార్మల్ గానే కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత రాను రాను సినిమాల్లో తన స్పైసి అందాలను ఆరబోసింది. ఇక ముద్దు సీన్లలో కూడా అమ్మడు తెగ రెచ్చిపోతు కుర్రకారును ఆకర్షిస్తోంది. బికినిలలో కూడా దర్శనమిస్తూ అపుడపుడు హల్ చల్ చేస్తుంది జాక్విలిన్. అలాగే కొన్ని ఫేమస్ మ్యాగజైన్లలో కూడా స్కిన్ షో చేస్తూ అలరిస్తుంటుంది. ఇటీవల ఫెమినా మ్యాగజైన్ కి ఇచ్చిన ఫోటో షూట్ లో జాక్విలిన్ క్లివేజ్ షోతో ఆదరగొట్టింది. ఇంతకుముందు చాలా సార్లు హాట్ గా కనిపించినా ఈ లుక్ లో మాత్రం చాలా కొత్తగా కనిపిస్తోంది.

ఓరకంట చూపుతో కసిగా చూస్తూ కుర్రకారు ఓపికకు పరీక్ష పెడుతోంది అమ్మడు. అలాగే ప్రతి ఫొటోలో తమ సోయగాలను ఒక్కో తరహాలో చూపించింది.ఇక ఈ భామ రీసెంట్ రిలీజ్ చేసిన "ఏ జెంటిలిమెన్" సినిమాలో కాస్త ఘాటుగానే కనిపించినా సినిమా మాత్రం కాస్త నిరాశపరిచిందనే కామెంట్స్ వినబడుతున్నాయి.