Begin typing your search above and press return to search.
లంక బ్యూటి 'డైవింగ్' కహానీ
By: Tupaki Desk | 6 May 2017 9:57 AM ISTసల్మాన్ ఖాన్ సినిమా కిక్ తో బాలీవుడ్ లో తన స్లాట్ ని భర్తీ చేసే మరో నటి లేదు అనే విదంగా తయారైంది లంక బ్యూటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ లో వాళ్ళ ఇమేజ్ కు బిన్నంగా ఏమి చేయరు. కాన్ని అతి కొద్ది మంది అలా చేయడానికి ఒప్పుకుంటారు. అలాంటి నటే ఈ సుందరి. ఇప్పుడు ఆమె కరణ్ జోహర్ సినిమాలో ఒక రేసర్ గా కనిపించనుంది. దానికోసం ఏం చేస్తోందో తెలుసా?
జాక్వెలిన్ టీన్స్ లో ఉన్నప్పుడు ఫార్ములా ఒన్ రేస్లు బాగా ఫాలో అయ్యేదట. ఎక్కడ గ్రాండ్ ప్రిక్స్ జరిగినా తప్పకుండా వెళ్ళి చూసేదట. ఇప్పుడు కరణ్ సినిమా కోసం ఏకంగా ఆ రేసు కార్ నడపటం నేర్చుకుంటోంది. కార్ నడిపే మెళకువలతో పాటు ఇంజిన్ వివరాలు వాటి పనితనం గురించి పూర్తిగా తెలుసుకుంటోంది. అలా ఐతేనే పాత్ర బాగా జనాధరణ పొందుతుందని ఆమె ఫీలింగ్. సిమ్యులేటర్ తో పాటుగా వర్క్ సెషన్స్ కు కూడా వెళ్తోంది అమ్మడు. అదండీ కహానీ.
ఈ ప్రాజెక్టు కోసం ఫిల్మ్ ఇండస్ట్రి చాలా ఆశక్తి చూపుతున్నారు. ఎందుకంటే జాక్వెలిన్ కు జోడీ గా సుశాంత్ నటిస్తున్నాడు. వీళ్ళ ఇద్దరి జోడీ కార్ రేస్లు కరణ్ ప్రొడక్షన్లో జరగబోతున్నాయ్. ''డ్రైవ్'' అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో అసలు ఏం చూపెట్టబోతున్నారో చూడాలి. హీరో హీరోయిన్లు ఇద్దరూ కార్ రేసర్లే అయితే.. అసల కథ ఏముంటుంది అంటారు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/