Begin typing your search above and press return to search.
గుబులు రేపుతున్న శ్రీలంకన్ బ్యూటీ జాక్విలన్
By: Tupaki Desk | 20 Nov 2021 2:00 PM ISTఅందానికి అందం.. స్టన్నింగ్ పెర్ఫామెన్సెస్ తో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటీవల కెరీర్ పరంగా దూసుకుపోతోంది. బ్యాడ్ బోయ్! అంటూ `సాహో` ప్రభాస్ సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ తెలుగు లోగిళ్లకు సుపరిచితమే. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంలోనూ జాకీ నటిస్తోంది.
పరిశ్రమలో హాటెస్ట్ బ్యూటీగా జాకీ సూపర్ హాట్ గ్లామరస్ లుక్స్ అద్భుతమైన వ్యక్తిత్వంతో ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. జాక్విలిన్ తాజాగా ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. జాకీ వైట్ కార్సెట్ టాప్ .. బైకర్ షార్ట్స్ ధరించి హాట్ లుక్ తో కవ్విస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చివరిసారిగా భూథ్ పోలీస్ అనే చిత్రంలో నటించింది. తనదైన అద్భుత నటనా నైపుణ్యంతో ఈ బ్యూటీ అందరినీ ఆశ్చర్యపరిచింది. జాక్విలిన్ కి యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అక్కడ తన షూట్ లైఫ్ ఆన్-సెట్ మస్తీ నుండి బీటీఎస్ వీడియోలను క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తుంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బిజీ షెడ్యూల్ లో ఉన్నా నిరంతరం తన అభిమానుల్ని మాత్రం మిస్ కాదు.
కెరీర్ పరంగా చూస్తే.. జాక్వెలిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. సర్కస్- రామ్ సేతు-బచ్చన్ పాండే -ఎటాక్- కిక్ 2 వంటి చిత్రాలు క్యూలో ఉన్నాయి. ఇంకా చాలా ప్రాజెక్ట్ లు ప్రకటించాల్సి ఉంది.