Begin typing your search above and press return to search.
మతులు పోగొట్టిన రేస్ బ్యూటీ
By: Tupaki Desk | 10 May 2018 10:12 AM ISTశ్రీలంక నుంచి భారత దేశానికి వచ్చిన అందం జాక్వెలైన్ ఫెర్నాండెజ్. పర్ ఫెక్ట్ బాడీషేప్.. హీటెక్కించే డ్రస్సులతో బాలీవుడ్ ను బాగానే మెప్పించింది. రేస్-2.. ది జంటిల్ మేన్ సినిమాల్లో అందాలన్నీ ఓ రేంజిలో ఆరబోసి గ్లామర్ డాల్ ఇమేజ్ ను మరింత పెంచుకుంది. ఇంతవరకు మోడ్రన్ డ్రస్సులతో మెరుపులు మెరిపించిన ఈ లంక సుందరి తాజాగా ట్రెడిషనల్ డ్రస్ లోనూ అందరి గుండెలు కొల్లగొట్టేసింది.
బాలీవుడ్ హీరోయిన్.. అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఢిల్లీకి చెందిన బిజినెస్ మేన్ ఆనంద్ అహూజాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మెహందీ, సంగీత్ కార్యక్రమాలతో ఈ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. దీనికి బాలీవుడ్ నుంచి సెలబ్రిటీలంతా భారీగా హాజరయ్యారు. జాక్వెలైన్ సోనమ్ కు బెస్ట్ ఫ్రెండ్. ఆమె పెళ్లికి రాకుండా ఎలా ఉంటుంది? హంగామా చేయకుండా ఎలా ఉంటుంది. సంగీత్ అండ్ మెహందీ ఫంక్షన్ ఐవరీ లెహంగాలో అదిరిపోయే లుక్ తో అటెండయి డ్యాన్సులతో మోతెక్కించేసింది.
అసలు జాక్వెలైన్ ను ఇంత ట్రెడిషనల్ లుక్ లో మొదటిసారి చూడటంతో బాలీవుడ్ జనాలంతా ఆశ్చర్యపోయారు. డ్యాన్సు చేసిచేసి అలసిపోయాక లెహంగా ఎత్తి పట్టుకుని.. తన పొడుగాటి కాళ్ల అందాలను చూపిస్తూ అలా రిలాక్సయింది. ఇట్స్ నో షూ టైం అంటూ ఆమె ఇచ్చిన ఫోజు ఇప్పుడు నెట్ లో వైరల్ అయింది. బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ ను జాక్వెలైన్ ఎంతగా ఎంజాయ్ చేసిందో ఆమె ముఖం చూస్తే చెప్పేయొచ్చు.