Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : ఆ థైస్‌ చూస్తుంటే చూపు తిప్పుకోవడం కష్టం

By:  Tupaki Desk   |   18 Dec 2022 1:06 PM IST
పిక్ టాక్‌ : ఆ థైస్‌ చూస్తుంటే చూపు తిప్పుకోవడం కష్టం
X
పదేళ్ల క్రితం లవ్ ఫెయిల్యూర్‌ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ఐశ్వర్య మీనన్. ఆ సినిమా తర్వాత తెలుగు లో ఇప్పటి వరకు ఈమె నటించలేదు. పదేళ్ల తర్వాత ఇప్పుడు స్పై అనే సినిమాలో నటిస్తుంది. మరో వైపు తమిళంలో ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉంది.

హీరోయిన్‌ గా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు తక్కువే అయినా కూడా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్‌ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు అమ్మడి యొక్క స్థాయిని క్రేజ్ ను బాగా పెంచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఐశ్వర్య మీనన్ ఇలా థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ ఆకట్టుకున్న ఈ అమ్మడు అందాల విందుకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. అలా చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఫేస్ కంటే కూడా ఎక్కువగా థైస్ ను చూపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ప్రస్తుతం ఐశ్వర్య మీనన్ హాట్‌ ఫొటో షూట్‌ తో పాటు ఈ అమ్మడి యొక్క సినిమాల గురించి చర్చ జరుగుతోంది. తెలుగు లో ఈ అమ్మడు స్పై తో ఎంట్రీ ఇస్తే ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. తమిళంలో ఒక స్టార్‌ హీరోకు జోడీ గా ఈ అమ్మడు నటిస్తున్న ట్లుగా వార్తలు వస్తున్నాయి. అధికారికంగా త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది.